తెలుగులో ఆశ్చర్యార్థకాలు
Appearance
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. (July 2021) |
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
పొడుపు కథలు |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
తెలుగు భాషలో రక రకాల భావాలను తెలియజేయడానికి కొన్ని పదాలు, పదబంధాలు వాడుకలో ఉన్నాయి. పెద్ద పెద్ద మాటలు పలకకుండానే భావాన్ని తెలియజేసే శబ్దాలివి.
వాడుక భాషలో
[మార్చు]అ
[మార్చు]- అరె!
- అమ్మమ్మా!
- అమ్మయ్య!
- అన్నన్నా!
- అబ్బబ్బా!
- అవ్వవ్వా!
- అయ్యయ్యో!
- అవునా!
- అయ్యోరామ!
ఆ
[మార్చు]- ఆ...య్!
- ఆహాహా!
ఓ
[మార్చు]- ఓ!
- ఓరి!
- ఓసి!
- ఓర్ని!
- ఓహో!
- ఓయబ్బో!
- ఓహోహో!
ఔ
[మార్చు]- ఔరా!
- ఔరౌరా!
ఛ
[మార్చు]- ఛా!
వ
[మార్చు]- వరెవా!
గ్రాంథిక భాషలో
[మార్చు]ప్రస్తుతం వాడుకలో లేనివి, కేవలం జానపద, పౌరాణిక చిత్రాలు చూసేటప్పుడు మాత్రమే వినబడేవి కొన్ని:
- అక్కటా!!
- అమ్మకచెల్ల!
- అహో!
- చాంగుభళా!
- భళి!
- భళా!
- మజ్ఝారే!
- అయ్యారే!