తెలుగు పుస్తకాలు
Jump to navigation
Jump to search
తెలుగు పుస్తకాలను జాలంలో చదువకోవచ్చు, దింపుకోవచ్చు, కొనుక్కోవచ్చు. కొన్ని ప్రముఖ పుస్తకాల జాలవనరులు
- ఉచిత అందుబాటు
- తెలుగు వికీసోర్స్ దీనిలో పుస్తకాలు యూనికోడ్ లో వుండి ఏ చిన్న స్మార్ట్ ఫోన్ లో నయినా సులభంగా చదువుకోటానికి వీలుగా వుంటాయి.
- ప్రాజెక్టు గుటెన్బెర్గ్ లో మహీధర రామమనోహర్ రావు పుస్తకాలు 6
- "భారత డిజిటల్ లైబ్రరీ లో తెలుగు పుస్తకాలు (ఆర్కైవ్.ఆర్గ్)". Retrieved 2020-07-11.
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారి స్వేచ్ఛా విజ్ఞాన స్రవంతిలో చాలా తెలుగు పుస్తకాల పిడిఎఫ్లు. తెలుగు శీర్షికలు, కొద్ది సమాచారం బ్లాగుపోస్టుగా వున్నాయి
- అర్వింద్ గుప్త టాయ్స్.కామ్ లో Combination అనే అంశాన్ని నొక్కి తెలుగు పుస్తకాలు చూడండి( శీర్షికలు ఆంగ్లంలో వున్నాయి)
- స్టోరీ వీవర్ లో బాలసాహిత్యం కొరకు telugu అని వెతకండి, ఇవి యూనికోడ్ లో వుంటాయి.
- ఆంధ్రభారతి .కామ్ లో వివిధ పుస్తకాలు. యూనికోడ్ లో వుంటాయి.
- ధ్వనిరూప పుస్తకాలు