ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి పుస్తకాలు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు
తెలుగులో
[మార్చు]చరిత్ర
[మార్చు]- డాక్టర్ బి.యస్.యల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ - 1994, 1996, 1997, 2000, 2003
- ఈశ్వర దత్తు - ప్రాచీనాంధ్ర చారిత్రిక భూగోళం
- ఆదిరాజు వీరభద్రరావు - ప్రాచీన ఆంధ్ర నగరములు - 1933 - (విజ్ఞాన చంద్రికా గ్రంథమాల) - [1]
- మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యాసాలు - ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము - [2]
- చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్రము - (1910లో ముద్రితము) - [3] [4]
- మాగంటి బాపినీడు సంపాదకత్వంలో - ఆంధ్ర సర్వస్వము - [5]
- వెంకటరమణయ్య - విష్ణుకుండినులు -
- జి. పరబ్రహ్మశాస్త్రి - తెలుగు శాసనాలు - 1975 - ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ - [6]
- రఘునాథరావు
సంస్కృతి, శిల్పం
[మార్చు]- సురవరం ప్రతాపరెడ్డి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర -
- డి. సుబ్రహ్మణ్యరెడ్డి - ఆంధ్ర గుహాలయాలు - [7]
- శేషాద్రి రమణ కవులు - ఆంధ్ర వీరులు 1929 - [8]
- ఖండవల్లి లక్ష్మీరంజనం - ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి
మతము
[మార్చు]- డాక్టర్ బి.యస్.యల్. హనుమంతరావు - బౌద్ధము ఆంధ్రము - 1995 - తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ - [9]
సాహిత్యము
[మార్చు]- కందుకూరి వీరేశలింగం - ఆంధ్ర కవుల చరిత్రము - [10]
- ఆరుద్ర - సమగ్ర ఆంధ్ర సాహిత్యం -
- కాళ్ళకూరు వెంకట నారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము - 1936 - [11]
- మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - ఆఁధ్ర రచయితలు - 1940 - [12]
- డా. దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - 1958, 1961 - ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య పరిషత్తు
ఆంగ్లంలో
[మార్చు]చరిత్ర
[మార్చు]- Blambal - Federations of South India
- Krishna RAo B.V. - The EAstern Chalukyas
- Ramesan - Studies in Midieval Deccan
- Ramesh - Chalukyas of Vatapi
- Sastri, K.A.N. The Cholas
- Venkataramanaiah, N. - The Eastern Chalukyas of Vengi
- Venkataramanaiah, N. - TheChalukyas of Vemulavada
సంస్కృతి
[మార్చు]మతము
[మార్చు]- Hanumantha Rao B.S.L. - Religion in Andhra