Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము

వికీపీడియా నుండి
ఆంధ్ర కవుల చరిత్రము
కృతికర్త: కందుకూరి వీరేశలింగం
అంకితం: రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: జీవితచరిత్ర
ప్రచురణ: హితకారిణి, రాజమండ్రి
విడుదల: 1917, 1940, 1950


ఆంధ్ర కవుల చరిత్రము కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన పుస్తకము. ఇది మూడు భాగాలుగా వివిధ కాలాల్లో ముద్రించబడినది. ఇందులోని మొదటి భాగములో సుమారు 40 మంది ప్రాచీన తెలుగు కవుల గురించి విస్తృతంగా వివరించారు. రెండవభాగములో సుమారు 50-60 మంది మధ్యకాలపు తెలుగు కవుల జీవితచరిత్రలను చిత్రీకరించారు. మూడవ భాగములో సుమారు 140 మంది ఆధునికకాలపు తెలుగు కవుల జీవితాలను టూకీగా పేర్కొన్నారు. ఈ మూడింటిని హితకారిణీ సమాజము, రాజమండ్రి వారు ముద్రించారు. రచయిత తన మూడుభాగాలను పిఠాపురం మహారాజావారైన రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు గారికి అంకితమిచ్చారు.

మొదటి భాగములోని కవులు

[మార్చు]

1. నన్నయభట్టు 2. తిక్కనసోమయాజి 3. ఎర్రాప్రెగడ 4. పావులూరి మల్లన 5. నన్నెచోడుడు 6. ప్రతాపరుద్రుడు 7. పాలకురికి సోమనాథుడు 8. రంగనాథుడు 9. కేతన 10. బద్దెన 11. మంచన 12. అధర్వణాచార్యుడు 13. కాచవిభుడు విఠలరాజు 14. మారన 15. విన్నకోట పెద్దన్న 16. చిమ్మపూడి యమరేశ్వరుడు 17. హుళక్కి భాస్కరుడు 18. నాచన సోముడు 19. వేములవాడ భీమకవి 20. మడికి సింగన్న 21. జక్కయ్య 22. అనంతామాత్యుడు 23. రావిపాటి తిప్పన్న 24. వినుకొండ వల్లభరాయడు 25. శ్రీనాథుడు 26. బమ్మెర పోతరాజు 27. నిశ్శంక కొమ్మన్న 28. గౌరనమంత్రి 29. దగ్గుపల్లి దుగ్గయ్య 30. భైరవకవి 31. పిల్లలమర్రి పినవీరన్న 32. నందిమల్లయ్య ఘంటసింగయ్య 33. దూబగుంట నారాయణకవి 34. వెన్నెలకంటి సూరన్న 35. ఫణిభట్టు 36. మనుమంచిభట్టు 37. కేతనమంత్రి 38. కవిభల్లటుడు 39. కవిరాక్షసుడు

రెండవ భాగములో పేర్కొన్న కవులు

[మార్చు]
  1. కృష్ణదేవరాయలు
  2. అల్లసాని పెద్దన్న
  3. నంది తిమ్మన్న
  4. ధూర్జటి కవి
  5. మదయ్యగారి మల్లన్న
  6. తాళ్ళపాక చిన్నన్న
  7. సంకుసాల నృసింహకవి
  8. కాసె సర్వప్ప
  9. భాస్కర పంతులు
  10. బైచరాజు వెంకటనాథకవి
  11. అయ్యలరాజు రామభద్రుడు
  12. వెల్లంకి తాతంభట్టు
  13. కుమ్మరి మొల్ల
  14. పిడుపర్తి సోమనాథుడు
  15. పిడుపర్తి బసవకవి
  16. కోట శివరామయ్య
  17. కుమార ధూర్జటి
  18. దోనూరి కోనేరుకవి
  19. పింగళి సూరనార్యుడు
  20. అద్దంకి గంగాధరకవి
  21. పొన్నికంటి తెలగన్న
  22. రామరాజ భుషణుడు
  23. మల్లారెడ్డి
  24. రామరాజు రంగప్పరాజు
  25. మట్ల అనంతభూపాలుడు
  26. ఎర్రన
  27. శంకర కవి
  28. కంచి వీరశరభకవి
  29. తెనాలి రామకృష్ణుడు
  30. తిమ్మరాజు
  31. తాళ్ళపాక తిరువెంగళనాధుడు
  32. రాయసము వేంకటపతి
  33. తరిగొప్పుల మల్లన
  34. చరిగొండ ధర్మన్న
  35. సారంగు తమ్మయ్య
  36. తురగా రామకవి
  37. [[చెన్నమరాజు చెన్నమరాజు]]
  38. తెనాలి అన్నయ్య
  39. సవరము చిననారాయణ నాయకుడు
  40. దామెర వేంకటపతి
  41. చిత్రకవి పెద్దన్న
  42. యాదవామాత్య కవి
  43. కంసాలి రుద్రయ్య
  44. ఎలకూచి బాలసరస్వతి
  45. ముద్దరాజు రామన్న
  46. చిత్రకవి అనంతకవి
  47. లింగముగుంట రామకవి
  48. లింగముగుంట తిమ్మన్న
  49. వెలగపూడి వెంగనార్యుడు
  50. రెంటూరి రంగరాజు
  51. సింహాద్రి వేంకటాచార్యుడు
  52. చేమకూర వేంకటకవి
  53. రాజలింగకవి
  54. చిత్రకవి రమణకవి
  55. అందుగుల వెంకయ్య
  56. కాకునూరి అప్పకవి

మూడవ భాగములో పేర్కొన్న కవులు

[మార్చు]
  1. హరిభట్టు
  2. ఒడ్డెపూడి పెద్దయ్య
  3. కాకమాని మూర్తి
  4. కామేశ్వరకవి
  5. వెణుతురుబల్లి విశ్వనాధకవి
  6. నూతనకవి సూరన్న
  7. సముఖ వేంకట కృష్ణప్పనాయకుడు
  8. రోసనూరి వేంకటపతి
  9. పైడిమర్రి వేంకటపతి
  10. శేషము వేంకటపతి
  11. కూచిమంచి తిమ్మకవి
  12. వక్కలంక వీరభద్రకవి
  13. కూచిమంచి జగ్గకవి
  14. కొవలె గోపరాజు
  15. కొడిచెర్ల శ్రీనివాసకవి
  16. పట్టమట్ట సోమనాధకవి
  17. దివి రమణకవి
  18. కోడూరి వేంకటాచలకవి
  19. ఏనుగు లక్ష్మణకవి
  20. నెల్లూరి వీరరాఘవకవి
  21. నంజరాజు
  22. కోటి వెంకనార్యుడు
  23. అడిదము సూరకవి
  24. మంగళగిరి ఆనందకవి
  25. కనుపర్తి అబ్బయామాత్యుడు
  26. కాణాద పెద్దన సోమయాజి
  27. కుందుర్తి వేంకటాచలకవి
  28. ఈదురుపల్లి భవానిశంకరుడు
  29. ధూర్జటి వేంకటరాయకవి
  30. అయ్యలరాజు అయ్యలభాస్కరకవులు
  31. అజ్జరపు పేరయలింగము
  32. మరింగంటి సింగరాచార్యులు
  33. అనంతరాజు జన్నయకవి
  34. ముద్దుపళని
  35. కంకంటి పాపరాజు
  36. పుష్పగిరి తిమ్మన్న
  37. ధరణిదేవుల రామమంత్రి
  38. దిట్టకవి నారాయణకవి
  39. అత్తలూరి పాపకవి
  40. కస్తూరి రంగకవి
  41. ఆలూరి కుప్పనకవి
  42. పింగళి ఎల్లనార్యుడు
  43. చింతకుంట కోదండరామకవి
  44. కైప మాయనకవి
  45. వెలిదండ్ల వేంకటపతి
  46. పట్టమెట్ట సరస్వతి సోమయాజి
  47. అవుడూరి కిచ్చయ్య
  48. తక్కెళ్లపాటి లింగన్న
  49. గుడిపాటి కోదండపతి
  50. మల్లవరపు వాలేశ్వరుడు
  51. చింతలపల్లి వీరరాఘవుడు
  52. రేచర్ల మాధవరాయకవి
  53. అనియాది గణపతిదేవుడు
  54. వేంకటాచార్యుడు
  55. లింగకవి, గంగకవి
  56. అంగర నృసింహకవి
  57. సిరిప్రెగడ ధర్మనామాత్యుడు
  58. గణపవరపు వేంకటకవి
  59. వేముగంటి దత్తోజీ పండితుడు
  60. గుడారు వేంకటదాసకవి
  61. కామనూరి కృష్ణయ్య
  62. వేంకటాచార్యుడు
  63. మల్లంపల్లి నాగభూషణకవి
  64. చిత్రకవి సింగరార్యుడు
  65. రేవురూరి వేంకటార్యుడు
  66. పోచిరాజు వీరన్న
  67. అయ్యలరాజు నారాయణకవి
  68. వెణుతుర్ల వడ్డికవి
  69. కొత్తలంక మృత్యుంజయుడు
  70. తిరుమల బుక్కపట్టణపు వేంకటాచార్యుడు
  71. కటికనేని రామయకవి
  72. కొండమడుగు పురుషోత్తమకవి
  73. నాగులూరి శేషనారాధ్యుడు
  74. వీణెము లక్ష్మీపతి
  75. వేమనారాధ్యుల సంగమేశ్వరాధ్యుడు
  76. ములపాక బుచ్చన్నశాస్త్రి
  77. పాలవేకరి కదిరీపతి
  78. మాధవమంత్రి
  79. గోపాలుని సింగయ్య
  80. గూళికల్లు వేంకటరమణకవి
  81. కృష్ణకవి
  82. వల్లూరి నరసింహకవి
  83. గొంతేటి సూరన్న
  84. బేతపూడి కృష్ణయ్య
  85. బసవరాజు నాగేంద్రకవి
  86. మాచవరపు పాపనామాత్యుడు
  87. కృష్ణదాసకవి
  88. చెన్నూరి శోభనాద్రి
  89. కోటీశ్వరుడు
  90. చల్లపిళ్ల నరసకవి
  91. అయ్యగారి వీరభద్రకవి
  92. ఘట్టు ప్రభువు
  93. ముప్పిరాల సుబ్బరాయకవి
  94. ప్రయాగ కామేశ్వరకవి
  95. అనంతనార్యుడు
  96. భైరవకవి
  97. అనమగుర్తి రంగయ్య
  98. తామరపల్లి తిమ్మయ్య
  99. నారన సూరన
  100. పోడూరి పెదరామామాత్యుడు
  101. రామావఝ్ఝల కొండుభట్టు
  102. మారయకవి
  103. పరశురామపంతుల లింగమూర్తి
  104. పరశురామపంతుల రామమూర్తి
  105. వేగినాటి కొండనార్యుడు
  106. వాసుదేవయోగి
  107. కానాల నరసింహకవి
  108. రామనామాత్యుడు
  109. పోచన
  110. పెనుపల్లె బాపనామాత్యుడు
  111. చదువుల సోమలింగయ్య
  112. శ్రీధరమల్లె వేంకటస్వామి
  113. ఓరుగంటి సోమశేఖరకవి
  114. ముడుంబి వేంకటాచార్యుడు
  115. అక్కెనపల్లి నృసింహకవి
  116. పైడిపాటి వేంకటనృసింహకవి
  117. కొటికెలపూడి వేంకటకృష్ణకవి
  118. కాకరపర్తి కృష్ణకవి
  119. కృష్ణయ్య
  120. తరిగొండ వెంకమ్మ
  121. పిండిప్రోలి లక్ష్మణకవి
  122. అల్లమరాజు రామకృష్ణకవి
  123. కాకరపర్తి బుచ్చిపాత్రకవి
  124. శిష్టు కృష్ణమూర్తికవి
  125. మంత్రిప్రగడ సూర్యప్రకాశకవి
  126. ఫక్కి వేంకటనరసయ్య
  127. వేల్పూరి వేంకటేశ్వరకవి
  128. తిరుమల బుక్కపట్టణపు చినతాతాచార్యుడు
  129. మాడభూషి నృసింహాచార్యుడు
  130. కోటిమరాజు నాగయ
  131. కరాలపాటి రంగయకవి
  132. దామరాజు లక్ష్మీనారాయణ
  133. త్యాగరాజమొదలి
  134. ఓగిరాల జగన్నాధకవి
  135. నడకుదుటి రామనకవి
  136. మాడభూషి వేంకటాచార్యకవి
  137. పెనుమచ్చ బుచ్చిరాజు
  138. మండపాక పార్వతీశ్వరకవి
  139. సత్యవోలు భగవత్కవి
  140. గురురాజకవి
  141. అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి
  142. గోపీనాథము వేంకటకవి

మూలాలు

[మార్చు]