తెల్ల కలువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెల్ల కలువ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
Order:
Family:
Genus:
Species:
N. alba
Binomial name
Nymphaea alba

తెల్ల కలువ (ఆంగ్లములో: White water-lily) అనేది ఒక రకమైన నీటి మొక్క. కలువ పూలు అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, చెరువు లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తుంది. దీని పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి దీనిని తెల్ల కలువ అంటారు. దీని శాస్త్రీయ నామం Nymphaea alba. ఇది నింఫియేసి (Nymphaeaceae) కుటుంబానికి చెందినది. ఇవి ముఖ్యంగా ఐరోపా, ఉత్తర ఆఫ్రికా అంతా వ్యాపించాయి.

తెల్ల కలువ పూలు 30-150 సెం.మీ. లోతున్న పెద్ద చెరువులు, సరస్సులలో కనిపిస్తాయి. దీని ఆకులు 30 సెం.మీ. వ్యాసాన్ని కలిగివుంటాయి.

A Romanian White Waterlily (Nymphaea alba)

మూలాలు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


వెలుపలి లింకులు[మార్చు]