తేలప్రోలు(తెనాలి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేలప్రోలు(తెనాలి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తెనాలి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ వేజెండ్ల రోశయ్య
పిన్ కోడ్ 522201
ఎస్.టి.డి కోడ్

"తేలప్రోలు(తెనాలి)" గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం:- కొల్లిపర మండలం వల్లభాపురం ఓవర్ హెడ్ రెగ్యులేటర్ నుండి పైపులైనుల ద్వారా గుడివాడ, ఎరుకలపూడి, తేలప్రోలు గ్రామాలకు మంచినీటి సరఫరా కొరకు 12 కోట్ల రూపాయల వ్యయంతో, ఏర్పాట్లు జరుగుచున్నవి. 12/2015 చివరిలోగా పూర్తి కాగలవని అంచనా. [4]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ వేజెండ్ల రోశయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. 2014, జూలై-24న కఠెవరంలో జరిగిన తెనాలి మండల సర్పంచుల సంఘం సమావేశంలో వీరిని మండల సర్పంచుల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. [1]&[3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

2013 సెప్టెంబరు 30 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బయ్యారపు ప్రసాదరావు గారు ఈ గ్రామంలోనే, వా రి మాతామహుల ఇంట, 1955 సెప్టెంబరు-11 నాడు జన్మించారు. వీరి తండ్రి శ్రీ శ్రీనివాసరావు, జిల్లాలోనే పోలీస్ శాఖలోనే, కానిస్టేబులుగా అనేక ప్రాంతాలలో పనిచేసి తెనాలిలో పదవీ విరమణ చేశారు. వీరి తల్లి శ్రీమతి సుశీలమ్మ. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2013,జులై-24; 1వ పేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్, 2013 అక్టోబరు 1, 1వ పేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2014, జూలై-25; 2వపేజీ. [4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,డిసెంబరు-2; 34వపేజీ.