తోట సీతారామలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోట సీతారామలక్ష్మి

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
10 ఏప్రిల్ 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1951-09-12) 1951 సెప్టెంబరు 12 (వయస్సు: 68  సంవత్సరాలు)
ఉప్పులూరు, పశ్చిమగోదావరి జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి తోట సత్యనారాయణ

తోట సీతారామ లక్ష్మి (జననం 12 సెప్టెంబర్ 1951 ఉప్పులూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్) తెలుగు దేశం పార్టీకి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ నుండి పార్లమెంటు సభ్యురాలిగా ( రాజ్యసభ ) ప్రాతినిధ్యం వహిస్తున్నది . [1]

పార్లెమెంటు సభ్యురాలిగా అయ్యే ముందు ఆమె 1005 నుండి 2010 వరకు భీమవరం మునిసిపల్ చైర్‌పర్సన్‌గా తన సేవలందించింది. ఆమె 2009 నుండి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు తెలుగుదేశం పార్టీఅధ్యక్షురాలిగా ఉన్నది.

ఆమె ఎంపిగా పదవీకాలం 10 ఏప్రిల్ 2014 నుండి 9 ఏప్రిల్ 2020 వరకు ఉంది. [2]

ఆమెకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు.

మూలాలు[మార్చు]

  1. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
  2. Error on call to మూస:cite web: Parameters url and title must be specified