త్రిభంగా (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిభంగా
దర్శకత్వంరేణుకా సహాని
రచనరేణుకా సహాని
నిర్మాత
  • అజయ్ దేవ్‌గణ్,
  • దీపక్ ధర్
  • సిద్ధార్థ్ పి. మల్హోత్రా
  • పరాగ్ దేశాయ్
  • రిషి నేగి
  • సప్నా మల్హోత్రా
తారాగణం
  • కాజోల్
  • తన్వీ ఆజ్మీ
  • మిథిలా పాల్కర్‌
ఛాయాగ్రహణంబాబా ఆజ్మీ
కూర్పుజబీన్ మర్చంట్
సంగీతంసంజోయ్ చౌధురి
నిర్మాణ
సంస్థలు
  • అజయ్ దేవ్‌గణ్ ఎఫ్‌ ఫిలింస్
  • బనిజె ఆసియా
  • ఆల్కెమీ ప్రొడక్షన్స్ స్టూడియోస్
పంపిణీదార్లునెట్ ఫ్లిక్స్
విడుదల తేదీ
2021 జనవరి 15 (2021-01-15)
సినిమా నిడివి
95 నిముషాలు
దేశంIndia
భాషలు
  • హిందీ
  • ఇంగ్లీష్
  • మరాఠీ

త్రిభంగా 2021లో విడుదలైన హిందీ సినిమా. అజయ్ దేవ్‌గణ్ ఎఫ్‌ ఫిలింస్, బనిజె ఆసియా, ఆల్కెమీ ప్రొడక్షన్స్ స్టూడియోస్ బ్యానర్‌పై అజయ్ దేవ్‌గణ్, దీపక్ ధర్

సిద్ధార్థ్ పి. మల్హోత్రా, పరాగ్ దేశాయ్, రిషి నేగి, సప్నా మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాకు రేణుకా సహాని దర్శకత్వం వహించింది. కాజోల్, తన్వీ ఆజ్మీ, మిథిలా పాల్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేసి[1], సినిమాను నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జనవరి 15న విడుదల చేశారు.[2]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. TeluguTV9 Telugu (2 January 2021). "ఒడిస్సీ డ్యాన్సర్‏గా మారిన కాజోల్.. ఆసక్తికరంగా 'త్రిభంగా' టీజర్.. రిలీజ్ ఎప్పుడంటే." Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. TV9 Telugu (26 December 2020). "డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టనున్న అలనాటి హీరోయిన్.. 'త్రిభంగా'తో రానున్న బాలీవుడ్ భామ." Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Kajol to make her digital debut with Ajay Devgn production Tribhanga". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-10-10. Archived from the original on 2 March 2020. Retrieved 2020-03-02.