మానవ్ గోహిల్
Appearance
మానవ్ గోహిల్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | [1] |
పిల్లలు | 1 |
మానవ్ గోహిల్ (జననం 9 నవంబర్ 1974[2]) భారతదేశానికి టెలివిజన్, సినిమా నటుడు.
సినిమాలు
[మార్చు]- చోరీ చోరి (2003)
- సప్తపది (2013) - సిద్ధార్థ్ సంఘ్విగా
- లవ్ యూ సోనియే (2013) – పర్మీందర్ (అతిథి పాత్ర)
- ధాంత్య ఓపెన్ (2017) – ప్రకాష్ షా
- సూపర్ 30 (2019) – పురుషోత్తమ్
- బాఘీ 3 (2020) – ఆసిఫ్
- త్రిభంగా (2021) – రాఘవ
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | షో | పాత్ర | గమనికలు |
2000 | సి.ఏ.టి.ఎస్ | ఎపిసోడ్ 1 | ఎపిసోడిక్ పాత్ర |
2000–2001 | చూడియన్ | సపోర్టింగ్ రోల్ | |
కహానీ ఘర్ ఘర్ కియీ | విక్రమ్ | ||
2001–2002 | క్కుసుమ్ | విశాల్ మెహ్రా | |
కసౌతి జిందగీ కే | ప్రవీణ్ సేన్‌గుప్తా | ||
2003 | కహానీ టెర్రీ మెర్రీ | ధృవ్ | ప్రధాన పాత్ర |
స్స్ష్హ్...కోయ్ హై | కెప్టెన్ కిషన్ | సపోర్టింగ్ రోల్ | |
సారా ఆకాష్ | ఫ్లైట్ లెఫ్టినెంట్ జతిన్ గోహిల్ | ||
2003–2004 | మన్షా | రోహిత్ | ప్రధాన పాత్ర |
2004–2005 | సి.ఐ.డి | ఇన్‌స్పెక్టర్ దక్ష్ | సపోర్టింగ్ రోల్ |
ఆయుష్మాన్ | డా. మయాంక్ | ||
ఇస్సే కెహ్తే హై గోల్మాల్ ఘర్ | ప్రధాన పాత్ర | ||
2005 | సి.ఐ.డి : స్పెషల్ బ్యూరో | ఇన్‌స్పెక్టర్ దక్ష్ | సపోర్టింగ్ రోల్ |
ఫేమ్ గురుకులం | హోస్ట్ | రియాలిటీ షో | |
కైసా యే ప్యార్ హై | అంగద్ డిటెక్టివ్ స్నేహితుడు | ఎపిసోడిక్ పాత్ర | |
2005–2006 | రీమిక్స్ | దేబాశిష్ మిత్ర | సపోర్టింగ్ రోల్ |
2006 | సర్కార్:రిష్టన్ కి అంకహీ కహానీ | లక్ష పండిట్ | |
ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా | పోటీదారు | ||
వైదేహి | నీల్ అగ్నిహోత్రి | ప్రధాన పాత్ర | |
నాచ్ బలియే 2 | పోటీదారు | ||
2007 | బేటియాన్ అప్నీ యా పరాయ ధన్ | కరణ్ బాలి | |
సారర్తి | న్యాయవాది శ్యామ్ | సపోర్టింగ్ రోల్ | |
లక్కీ | ప్రొఫెసర్ మోహిత్ నందా | ఎపిసోడిక్ పాత్ర | |
2007–2008 | నాగిన్ | నాగరాజు | అతిధి పాత్ర |
2008 | బురా నా మనో హోలీ హై | గ్రాండ్ ఫినాలే పెర్ఫార్మర్ | |
2010 | అగ్లే జనమ్ మోహే బితియా హీ కీజో | డాక్టర్ శైలేంద్ర కుమార్ | సపోర్టింగ్ రోల్ |
2012–2014 | బడ్డీ ప్రాజెక్ట్ | అనిరుద్ధ్ "జంగ్లీ" జైట్లీ | |
2013 | లఖోన్ మే ఏక్ | మహేష్ / కైలాష్ సత్యార్థి | |
అదాలత్ | అభినవ్ షెకావత్ | ||
సావధాన్ ఇండియా | డానీ | ||
ఖుబూల్ హై | సంజయ్ మెహతా | ||
2013–2014 | దేవోన్ కే దేవ్...మహాదేవ్ | అంధక | |
ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలీ | సంజయ్ మెహతా | ప్రధాన పాత్ర | |
2014–2015 | బాక్స్ క్రికెట్ లీగ్ | పోటీదారు | |
2014–2016 | యమ్ హై హమ్ | యమరాజ్ | ప్రధాన పాత్ర |
2015 | తుజ్సే నరాజ్ నహిం జిందగీ | హోస్ట్ | |
బడి దూర్ సే ఆయే హైన్ | యమరాజ్ | అతిథి | |
2016 | బాక్స్ క్రికెట్ లీగ్ | పోటీదారు | |
ఖిడ్కి | అలోక్‌నాథ్ త్రిపాఠి | ||
చిడియా ఘర్ | మానవ్ | అతిధి పాత్ర | |
2017–2020 | తెనాలి రామ | కృష్ణదేవరాయ | ప్రధాన పాత్ర |
2019 | కేసరి నందన్ | హనుమంత్ సింగ్ | ప్రధాన పాత్ర |
2020–2021 | షాదీ ముబారక్ | కీర్తన్ తిబ్రేవాల్ (KT) | ప్రధాన పాత్ర |
2021-2022 | కామ్నా | వైభవ్ కపూర్ | ప్రతికూల పాత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "Happy Birthday to Manav, Shalini, Payal, Malhar, Pankaj and Tanvi". www.tellychakkar.com. 9 November 2012. Archived from the original on 11 November 2012. Retrieved 2012-11-25.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మానవ్ గోహిల్ పేజీ