భాఘి 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాఘి 3
దర్శకత్వంఅహ్మద్ ఖాన్
రచనసాజిద్ -ఫర్హాద్
కథసాజిద్ నాడియాడ్వాలా
దీనిపై ఆధారితంవెట్టాయి (తమిళ సినిమా 2012)
దర్శకత్వం- ఎన్‌. లింగుస్వామి
నిర్మాతసాజిద్ నాడియాడ్వాలా
తారాగణంటైగర్ ష్రాఫ్
రితేష్ దేశముఖ్
శ్రద్ధా కపూర్
అంకిత లోఖండే
ఛాయాగ్రహణంసంతానా కృష్ణన్ రవిచంద్రన్
కూర్పురామేశ్వర్ ఎస్ భగత్
సంగీతంపాటలు:
విశాల్–శేఖర్
తనిష్క్ బాగ్చి
సాచెట్–పరంపర
రోచక్ కోహ్లీ
ప్రణయ్ రిజియా
నేపధ్య సంగీతం:
జూలియస్ ప్యాక్యామ్
నిర్మాణ
సంస్థలు
ఫోక్ స్టార్ స్టూడియోస్
నాడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుఫోక్ స్టార్ స్టూడియోస్
విడుదల తేదీ
6 మార్చి 2020 (2020-03-06)
సినిమా నిడివి
143 నిముషాలు[1]
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్85 కోట్లు[2]
బాక్సాఫీసు137.05 కోట్లు [3]

భాఘి 3 2020లో హిందీలో విడుదలైన సినిమా. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్, రితేష్ దేశముఖ్ ప్రధాన పాత్రల్లో నటించారు.[4][5]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాత: సాజిత్ నడియావాలా
  • దర్శకత్వం: అహ్మద్ ఖాన్
  • బ్యాగ్రౌండ్ స్కోర్: జులియస్ ప్యాకియం
  • సంగీతం: విశాల్–శేఖర్
    తనిష్క్ బాగ్చి
    సాచెట్–పరంపర
    రోచక్ కోహ్లీ
    ప్రణయ్ రిజియా
  • సినిమాటోగ్రఫీ: శంతన కృష్ణన్, రవిచంద్రన్
  • ఎడిటింగ్: రామేశ్వర్ ఎస్ భగత్

మూలాలు

[మార్చు]
  1. "Baaghi 3 (2020)". British Board of Film Classification. Retrieved 2 March 2020.
  2. "Baaghi 3 – Movie – Box Office India". Box Office India.
  3. "Baaghi 3 Box Office". Bollywood Hungama. Retrieved 10 April 2020.
  4. Andhrabhoomi (7 March 2020). "ఫీల్ లేని పోరాటం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
  5. The Indian Express (7 March 2020). "Baaghi 3 movie review: Logic is not the strongest suit of this flick". The Indian Express. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=భాఘి_3&oldid=4361037" నుండి వెలికితీశారు