రితేష్ దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రితేష్ దేశ్‌ముఖ్
జననం
రితేష్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్

(1978-12-17) 1978 డిసెంబరు 17 (వయసు 45)
వృత్తి
  • సినిమా నటుడు
  • టెలివిజన్ వ్యాఖ్యాత
  • నిర్మాత
  • దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2012)
పిల్లలు2
తల్లిదండ్రులువిలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (తండ్రి)
వైశాలి దేశ్‌ముఖ్ (తల్లి)

రితేష్‌ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (జననం 1978 డిసెంబరు 17) [2][3] భారతదేశానికి చెందిన సినిమా నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, నిర్మాత, దర్శకుడు. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు[4].[5] రితేష్‌ 2018 టైమ్స్ ఆఫ్ ఇండియా టాప్ 20 మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ మహారాష్ట్రలో మూడవ స్థానంలో నిలిచాడు.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనికలు
2003 తుజే మేరీ కసమ్ రిషికేశ్ భోంస్లే అరంగేట్రం
అవుట్ అఫ్ కంట్రోల్ జస్వీందర్ రామచందనీ
2004 మస్తీ అమర్ సక్సేనా
బర్దాష్ట్ అనుజ్ శ్రీవాస్తవ్
నాచ్ దివాకర్ సింగ్
2005 హోమ్ డెలివరీ సురేష్ త్రివేది ప్రత్యేక ప్రదర్శన
క్యా కూల్ హై హమ్ కరణ్ పాండే
మిస్టర్ యా మిస్ శేఖర్
బ్లఫ్‌మాస్టర్! ఆదిత్య "దిట్టు" శ్రీవాస్తవ్/అర్జున్ బజాజ్
2006 ఫైట్ క్లబ్ సోమిల్ శర్మ
మాలామాల్ వీక్లీ కన్హయ్య కుమార్ చద్దా
దర్నా జరూరీ హై అల్తాఫ్ రూజు
అప్నా సప్నా మనీ మనీ కిషన్/సన్య
2007 నమస్తే లండన్ బాబీ బేడీ ప్రత్యేక ప్రదర్శన
ఓం శాంతి ఓం అతనే "దీవాంగి దీవాంగి" పాటలో ప్రత్యేక ప్రదర్శన
కాష్ లక్కీ బాగ్చీ
హేయ్ బేబీ తన్మయ్ జోగ్లేకర్
ఢమాల్ దేశబంధు రాయ్
2008 డి తాలీ పగ్లు
చమ్కు అర్జున్ కపూర్
2009 డో నాట్ డిస్టర్బ్ గోవర్ధన్/పప్పు ప్లంబర్
అలాదిన్ అలాదిన్ ఛటర్జీ
కల్ కిస్నే దేఖా కాళీచరణ్ ప్రత్యేక ప్రదర్శన
ఆవో విష్ కరీన్ బోనీ
2010 రన్ పురబ్ శాస్త్రి
జానే కహాన్ సే ఆయీ హై రాజేష్ పరేఖ్
హౌస్ ఫుల్ బాబ్ రావు
ఝూతా హి సాహీ కాలర్ నెం.2/అమన్ వాయిస్ ఓవర్
2011 ఫాల్తు బాజీరావు
లవ్ బ్రేకప్స్ జిందగీ కునాల్ అహుజా ప్రత్యేక ప్రదర్శన
డబుల్ ధమాల్ దేశబంధు రాయ్
2012 తేరే నాల్ లవ్ హో గయా వీరేన్ చౌదరి
హౌస్‌ఫుల్ 2 జ్వాలా "జాలీ"
క్యా సూపర్ కూల్ హై హమ్ సిద్ధార్థ్ రాయ్
2013 గ్రాండ్ మస్తీ అమర్ సక్సేనా
హిమ్మత్వాలా రవి సింగ్ రాణా అతిధి పాత్ర
2014 హుంషకల్స్ పింకు/సుఖ్విందర్ కుమార్/రామ్ కుమార్ త్రిపాత్రాభినయం
ఎంటర్టైన్మెంట్ సరళ మొండల్ అతిధి పాత్ర
ఏక్ విలన్ రాకేష్ మహాద్కర్ ప్రతికూల పాత్ర
2015 బంగిస్థాన్ హఫీజ్ బిన్ అలీ/ఈశ్వరచంద్ శర్మ
2016 హౌస్‌ఫుల్ 3 తుకారాం "టెడ్డీ"
గ్రేట్ గ్రాండ్ మస్తీ అమర్ సక్సేనా
క్యా కూల్ హై హమ్ 3 సత్య నాష్ ప్రత్యేక పాత్ర
మస్తీజాదే బీప్ / ఉద్వేగం బాబా
బాంజో తారాత్ చౌదరి
2017 బ్యాంక్ చోర్ చంపక్ వాద్బీ
2018 వెల్కమ్ టు న్యూయార్క్‌ అతనే
2019 టోటల్ ఢమాల్ దేశబంధు రాయ్ (లల్లన్)
హౌస్‌ఫుల్ 4 బంగ్డు మహారాజ్/రాయ్ సిన్హా ద్విపాత్రాభినయం
మార్జావాన్ విష్ణు శెట్టి ప్రతికూల పాత్ర
డ్రీం గర్ల్ అతనే "ధగల లగలి" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2020 బాఘీ 3 ఇన్‌స్పెక్టర్ విక్రమ్ చతుర్వేది
2022 ఏక్ విలన్ రిటర్న్స్ రాకేష్ మహాద్కర్ అతిధి పాత్ర
వేద్ సత్య జాదవ్

మరాఠీ సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2013 బాలక్-పాలక్ నిర్మాత
2014 లై భారీ మౌలి / ప్రిన్స్ తొలి మరాఠీ
ద్విపాత్రాభినయం
2017 ఫస్టర్ ఫెన్ నిర్మాత
2018 మౌళి ఇన్‌స్పెక్టర్ మౌలి సర్జేరావ్ దేశ్‌ముఖ్
2022 దర్శకుడు కూడా [6]

హోస్ట్[మార్చు]

సంవత్సరం షో ఇతర గమనికలు
2008 IIFA అవార్డులు బ్యాంకాక్ సహ హోస్ట్ బోమన్ ఇరానీ
2009 IIFA అవార్డులు మకావు సహ హోస్ట్ బోమన్ ఇరానీ
2010 IIFA అవార్డులు కొలంబో సహ హోస్ట్ బోమన్ ఇరానీ
2011 IIFA అవార్డులు టొరంటో సహ హోస్ట్ బోమన్ ఇరానీ
ఎయిర్‌టెల్ సూపర్ స్టార్ అవార్డులు సహ హోస్ట్ సోనాక్షి సిన్హా
2013 జీ సినీ అవార్డులు సహ హోస్ట్ అభిషేక్ బచ్చన్
భారతదేశపు డ్యాన్సింగ్ సూపర్ స్టార్ న్యాయమూర్తి
CCL గ్లామ్ నైట్ సహ హోస్ట్ ఆయుష్మాన్ ఖురానా
2014 జీ సినీ అవార్డులు సహ హోస్ట్ అభిషేక్ బచ్చన్
2015 Sansui కలర్స్ స్టార్‌డస్ట్ అవార్డులు సహ హోస్ట్ ఫరా ఖాన్, కరణ్ జోహార్
2016 "యారోన్ కి బారాత్" సహ హోస్ట్ సాజిద్ ఖాన్
విక్తా కా ఉత్తర్ సోలో హోస్ట్ క్విజ్ షో
2021 లేడీస్ VS జెంటిల్‌మన్ సహ-హోస్ట్ జెనీలియా

మూలాలు[మార్చు]

  1. "Yes, Genelia is pregnant and we are both very excited about it: Ritesh Deshmukh". The Times of India. 7 June 2014. Archived from the original on 7 June 2014. Retrieved 6 June 2014.
  2. "Happy birthday Riteish Deshmukh: Rare photos and lesser known facts about 'Housefull 3' actor". International Business Times, India Edition. 16 December 2015. Archived from the original on 3 October 2019. Retrieved 14 June 2016. Bollywood actor, Riteish Deshmukh, has turned 37 on 17 December.
  3. "Riteish Deshmukh turns 38, gets wishes galore from B-Town". The Indian Express. 17 December 2015. Archived from the original on 3 October 2019. Retrieved 14 June 2016.
  4. "SRemembering Vilasrao Deshmukh".
  5. "The CM's son who wants to act". Rediff. 25 April 2002. Archived from the original on 6 October 2017. Retrieved 5 December 2010.
  6. "Riteish Deshmukh turns director; Genelia Deshmukh to make her Marathi film debut". Bollywood Hungama. 8 December 2021. Retrieved 8 December 2021.

బయటి లింకులు[మార్చు]