వేద్
Appearance
వేద్ | |
---|---|
దర్శకత్వం | రితేష్ దేశ్‌ముఖ్ |
స్క్రీన్ ప్లే |
|
కథ | శివ నిర్వాణ |
దీనిపై ఆధారితం | మజిలీ |
నిర్మాత | జెనీలియా |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | భూషణ్ కుమార్ జైన్ |
కూర్పు | చందన్ అరోరా |
సంగీతం | సౌరభ్ బాలేరావు |
నిర్మాణ సంస్థ | ముంబై ఫిల్మ్ కంపెనీ |
విడుదల తేదీ | 30 డిసెంబరు 2022 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మరాఠీ |
బడ్జెట్ | ₹15 కోట్లు |
వేద్ 2022లో విడుదలైన మరాఠీ సినిమా. తెలుగులో విడుదలైన ‘మజిలీ’ సినిమాను ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై జెనీలియా నిర్మించిన ఈ సినిమాకు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించాడు.[2] రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా, అశోక్ సరాఫ్, జియా శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- రితేష్ దేశ్‌ముఖ్
- జెనీలియా[3]
- అశోక్ సరాఫ్
- జియా శంకర్
- విద్యాధర్ జోషి
- రవిరాజ్ కాండే
- శుభంకర్ తావ్డే
- ఖుషీగా ఖుషీ హజారే
- వినీత్ శర్మ
- పూజా సురేష్
- శాండీ
- కునాల్ పవార్
- హృషికేష్ జోషి
- సిద్ధార్థ జాదవ్
- జితేంద్ర జోషి
- సల్మాన్ ఖాన్, అతిథి పాత్రలో[4]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ముంబై ఫిల్మ్ కంపెనీ
- నిర్మాత: జెనీలియా
- కథ: శివ నిర్వాణ
- స్క్రీన్‌ప్లే: రుషికేశ్ తురై
సందీప్ పాటిల్
రితేష్ దేశ్‌ముఖ్ - దర్శకత్వం: రితేష్ దేశ్‌ముఖ్[5]
- సంగీతం: సౌరభ్ బాలేరావు
- సినిమాటోగ్రఫీ:భూషణ్ కుమార్ జైన్
- పాటలు : అజయ్, అతుల్
మూలాలు
[మార్చు]- ↑ "Ved Marathi Movie Day 1 Box Office Collection and Budget". Boxoffice Business.
- ↑ Namasthe Telangana (7 January 2023). "భార్యాభర్తల విజయం". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
- ↑ ZEE5 (8 December 2021). "Genelia Deshmukh to make Marathi debut with film 'Ved'" (in ఇంగ్లీష్). Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Zee News (9 October 2022). "Ritesh Deshmukh talks about directing Marathi film 'Ved', says 'direction is something I was attracted to for many years but...'" (in ఇంగ్లీష్). Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.