థ్రిల్ (2006 సినిమా)

వికీపీడియా నుండి
(థ్రిల్‌ (2006 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
థ్రిల్
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం వీరు. కె
నిర్మాణం పుప్పాల చిన్నా, కె.వి.ఆర్.నాయుడు
తారాగణం వెంకట్, రుతిక, జాస్మి
సంగీతం వీరు. కె
నృత్యాలు నారాయణ, ప్రేమ
కూర్పు వి.నాగిరెడ్డి
భాష తెలుగు

థ్రిల్ 2006 ఏప్రిల్ 7న విడుదలైన తెలుగు సినిమా. కళ్యాణ శ్రీనివాసా ఆర్ట్స్ పతాకంపై పుప్పాల చిన్నా, కె.వి.ఆర్.నాయుడు నిర్మించిన ఈ సినిమాకు కె.వీరు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను శ్రీనివాస రవికుమార్ రెడ్డి సమర్పించగా, కె.వీరు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

ఈ సినిమాలో సాంకేతిక వర్గాన్ని తెలుగు సినిమా టైటిల్స్ ప్రకారం సూచించడం జరిగింది.

  • ఘర్షణ: సతీష్
  • అమరశిల్పి జక్కన్న: వెంకటేష్
  • టిక్ టిక్ టిక్ : రాజేష్
  • సర్వర్ సుందరం: చంటి
  • శ్రీ రాజరాజేశ్వరీ కాఫీ క్లబ్ : కుమారి
  • డ్రైవర్ రాముడు: రెడ్డి, రమణ
  • పూల రంగడు: సాంబశివరావు
  • పరమానండాయ్య శిష్యులు: చంద్రశేఖర్, నరసింహారెడ్డి, సుభాష్, మౌళి
  • మహామంత్రి తిమ్మరుసు: విజయ్ కె.నాయుడు
  • అగ్గిరాముడు : ఎఫెక్ట్ రాజు
  • సినిమా గోల : ఫన్ వే, అజయ్
  • లేడీస్ టైలర్ : జానీ
  • అమావాస్య చంద్రుడు : జి.సుబ్బారావు
  • ఋణానుబంధం: జెమినీ కలర్ ల్యాబ్
  • శ్రీ కనక మహలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ : నారాయణ, ప్రేమ
  • కోతల రాయుడు : వి.నాగిరెడ్డి
  • స్వరకల్పన: వీరు .కె
  • అవేకళ్ళు : శ్రీనివాస్ గాదిరాజు
  • బగీరధుడు: పుప్పాల చిన్నా, కె.వి.ఆర్.నాయుడు
  • అందరివాడు : వీరు. కె

మూలాలు[మార్చు]

  1. "Thrill (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.

బాహ్య లంకెలు[మార్చు]