దక్షారామము (ఖండకావ్యం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దక్షారామము
కృతికర్త: ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఖండ కావ్యం
ప్రచురణ:
విడుదల: 1950
ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

దక్షారామము ఖండకావ్యాన్ని ప్రముఖ కవి, పండితుడు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి రచించారు.

రచన నేపథ్యం

[మార్చు]

దక్షారామము గ్రంథం 1950లో తొలిముద్రణ పొందింది. పిఠాపురం లక్ష్మి ముద్రణాలయంలో ప్రచురించారు.[1]

ఇతివృత్తం

[మార్చు]

దాక్షారామం (నేటి ద్రాక్షారామం) ప్రాంతానికి చెందిన పౌరాణిక, చారిత్రిక కథలను స్వీకరించి ఈ ఖండకావ్యాన్ని రచించారు ఇంద్రగంటీ హనుమచ్ఛాస్త్రి.

ఇతరుల మాటలు

[మార్చు]

మునుపు శ్రీనాథుడిచ్చట బులకరించె
బరగ జాళుక్యరాట్తతి పరిమళించె
ఇచటనె రసించెడి దాను నింద్రగంటి
కులుడయిన హనుమచ్ఛాస్త్రి తెలుగు సుకవి

- విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.[2]

మూలాలు

[మార్చు]
  1. విశ్వనాథ అసంకలిత సాహిత్య్హం-1(పీఠికలు):విశ్వనాథ సత్యనారాయణ:1995 సంకలనం
  2. దక్షారామం కావ్యంపై విశ్వనాథ రచించి ఇచ్చిన అభిప్రాయ పద్యాలు