దగ్గుబాటి
స్వరూపం
- దగ్గుబాటి వెంకటేష్, వెంకటేష్‌గా పేరొందిన ప్రముఖ తెలుగు సినిమా నటుడు.
- దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటులు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు సభ్యులు.
- దగ్గుబాటి పురంధరేశ్వరి, భారత పార్లమెంటు సభ్యురాలు.
- దగ్గుబాటి సురేష్ బాబు, ప్రముఖ చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు పెద్ద కుమారుడు.
- దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.
- దగ్గుబాటి రాణా, తెలుగు సినిమా నటుడు.