దమ్మిక రణతుంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దమ్మిక రణతుంగ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1962-10-12) 1962 అక్టోబరు 12 (వయసు 62)
శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
బంధువులుఅర్జున రణతుంగ (సోదరుడు)
నిశాంత రణతుంగ (సోదరుడు)
సంజీవ రణతుంగ (సోదరుడు)
ప్రసన్న రణతుంగ (సోదరుడు)
రువాన్ రణతుంగ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 43)1989 డిసెంబరు 8 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1989 డిసెంబరు 16 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 60)1990 డిసెంబరు 5 - భారతదేశం తో
చివరి వన్‌డే1990 డిసెంబరు 21 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 2 4
చేసిన పరుగులు 87 49
బ్యాటింగు సగటు 29.00 12.25
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 45 25
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/–
మూలం: Cricinfo, 2016 నవంబరు 27

దమ్మిక రణతుంగ, శ్రీలంక మాజీ క్రికెటర్. 1989లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు, నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1][2][3]

జననం

[మార్చు]

దమ్మిక రణతుంగ 1962, అక్టోబరు 12న శ్రీలంకలో జన్మించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ,[4] సంజీవ రణతుంగ, నిశాంత రణతుంగ, [5] ప్రసన్న రణతుంగ,[6][7] రువాన్ రణతుంగకు పెద్ద సోదరుడు.[8]

క్రికెట్ రంగం

[మార్చు]

1990-91లో ఆస్ట్రేలియా పర్యటనలో రణతుంగ శ్రీలంకకు బ్యాటింగ్ ప్రారంభించాడు. ఇది తన ఏకైక టెస్ట్ సిరీస్. తన తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ తో 40 పరుగులు చేశాడు, హోబర్ట్‌లో 45 పరుగులు చేశాడు. తదనంతరం శ్రీలంక క్రికెట్ శ్రేణిలో ప్రభావవంతమైన నిర్వాహకుడిగా, క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నాడు.

ఇతర వివరాలు

[మార్చు]

2015లో రణతుంగను అర్జున రణతుంగ దేశ ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిగా నియమించారు.[9]

మూలాలు

[మార్చు]
  1. "Dammika Ranatunga". Cricbuzz. Retrieved 2023-08-18.
  2. "Dammika Ranatunga". Wisden Cricketers' Almanack. Archived from the original on 2022-12-01. Retrieved 2023-08-18.
  3. "Dammika Ranatunga". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-18.
  4. Hopps, David (15 November 2000). "Ranatunga empire close to collapse". The Guardian. Retrieved 2023-08-18.
  5. "Dammika Ranatunga noticed by court over threatening media men". Daily Mirror (Sri Lanka). 17 March 2016. Retrieved 2023-08-18.
  6. "Legendary Lankan cricketer Ranatunga's brother sentenced to 2 years imprisonment for extortion". The New Indian Express. 6 June 2022. Retrieved 2023-08-18.
  7. "Sri Lankan cricketer Ranatunga's brother sentenced to two years imprisonment for extortion". The Times of India. 6 June 2022. Retrieved 2023-08-18.
  8. "Arjuna Ranatunga - The Winner of 1980 & 1982". Sunday Observer (Sri Lanka). 25 April 2021. Retrieved 2023-08-18.
  9. "Arjuna in post-fixing, appoints brother as ports chief". The Sunday Times (Sri Lanka). 18 October 2015. Retrieved 2023-08-18.

బాహ్య లింకులు

[మార్చు]