దయాళన్ హేమలత
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | దయాళన్ హేమలత | |||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1994 సెప్టెంబరు 29 చెన్నై, తమిళనాడు | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 125) | 2018 సెప్టెంబరు 11 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2022 సెప్టెంబరు 24 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
| వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 9 | |||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 60) | 2018 నవంబరు 9 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2022 అక్టోబరు 15 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 9 | |||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
| 2011/12–2019/20 | తమిళనాడు | |||||||||||||||||||||||||||||||||||||||
| 2019–2020 | ట్రైల్‌బ్లేజర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
| 2020/21–ప్రస్తుతం | రైల్వేస్ | |||||||||||||||||||||||||||||||||||||||
| 2023–ప్రస్తుతం | గుజరాత్ జెయింట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 18 అక్టోబరు 2022 | ||||||||||||||||||||||||||||||||||||||||
దయాళన్ హేమలత, తమిళనాడుకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] కుడిచేతి వాటం బ్యాటర్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తుంది.[2] రైల్వేస్ తరపున దేశీయ క్రికెట్ ఆడుతుంది. గతంలో తమిళనాడు, సౌత్ జోన్ తరపున ఆడింది.
జననం
[మార్చు]దయాళన్ హేమలత 1994, సెప్టెంబరు 29న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది.
క్రికెట్ రంగం
[మార్చు]2018 మార్చిలో, ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన సిరీస్ కోసం భారత మహిళల మహిళల వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికైంది, కానీ ఆ మ్యాచ్ లో ఆడలేదు.[3] 2018 సెప్టెంబరు 11న శ్రీలంకపై తన వన్డేల్లోకి అరంగేట్రం చేసింది.[4]
2018 అక్టోబరులో వెస్టిండీస్‌లో జరిగిన 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఎంపికైంది.[5][6] 2018 నవంబరు 9న న్యూజిలాండ్‌పై మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్ లోకి అరంగేట్రం చేసింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Dayalan Hemalatha". ESPN Cricinfo.com. Retrieved 2023-08-07.
- ↑ "Dayalan Hemalatha". Cricketarchive.com. Retrieved 2023-08-07.
- ↑ "Uncapped Hemalatha called up for England ODIs". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "1st ODI, ICC Women's Championship at Galle, Sep 11 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "Indian Women's Team for ICC Women's World Twenty20 announced". Board of Control for Cricket in India. Archived from the original on 28 September 2018. Retrieved 2023-08-07.
- ↑ "India Women bank on youth for WT20 campaign". International Cricket Council. Retrieved 2023-08-07.
- ↑ "1st Match, Group B, ICC Women's World T20 at Providence, Nov 9 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-07.