దరివాడ కొత్తపాలెం
Appearance
దరివాడ కొత్తపాలెం బాపట్ల జిల్లా, బాపట్ల మండలానికి చెందిన గ్రామం .[1]
ఈ ఊరిలో సగం బాపట్ల పట్టణంలోనూ, మరో సగం పడమర బాపట్ల పంచాయతీలోనూ ఉండటం విశేషం. సగం మంది పన్నులు గ్రామ పంచాయతీకి, మిగతా సగం మంది పన్నులు పురపాలక సంఘంలోనూ కడతారు. ఐదు బజార్లు పట్నంలోనూనూ ఐదు బజార్లు పంచాయతీలోనూ ఉన్నాయి. సగం బాపట్ల పట్టణ పోలీసు స్టేషను పరిధిలోనూ, సగం గ్రామీణ పోలీసు స్టేషను పరిధిలోనూ ఉన్నాయి.
దరివాడ కొత్తపాలెం | |
— గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°54′00″N 80°27′58″E / 15.90°N 80.466°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | బాపట్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామానికి చెందిన వ్యక్తులు
[మార్చు]- మరుపోలు జశ్వంత్ రెడ్డి - భారత సైనికుడు, 2021లో జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పులలో వీర మరణం చెందాడు.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.