దశ దిశలు
స్వరూపం
- తూర్పు (east)
- పడమర (west)
- ఉత్తరము (north)
- దక్షిణము) (south)
- ఆగ్నేయము,(SE)
- వాయువ్యము(NW)
- నైఋతి(SW)
- ఈశాన్యము(NE)
- ఊర్థతము
- అధోభాగము
వివరణ = నలుదిక్కులు అనగా... తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులు, నలు మూలలు అనగా..... అగ్నేయము,వాయువ్యము, నైఋతి, ఈశాన్యము. అన్ని కలిపి ఎనిమిది దిక్కులు. వీటితో బాటు క్రింద, పైన అన్న దిక్కులను కలిపితే దశ దిశలు అవుతాయి.
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |