దస్త్రంపై చర్చ:DrTRamakrishna.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్లర్ ?[మార్చు]

ఇది బ్లర్ ఇమేజ్ కాబట్టీ, దీనిని తీసివేసి బ్లర్ లేనిది చేర్చగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:24, 10 నవంబర్ 2013 (UTC)

నాకేమంత బ్లర్ అనిపించలేదు. నేనుసాధారణ కేమేరాతో తీశాను. శశి గారి దగ్గరుంటే వ్యాసమేమైనా ప్రారంభించేటప్పుడు ఎక్కించమని కోరుతాను. --అర్జున (చర్చ) 09:05, 11 నవంబర్ 2013 (UTC)
అర్జున గారూ, ఈ క్రింది ఫోటో క్రాప్ చేసి ఉంచవచ్చనుకొంటున్నాను. - శశి (చర్చ) 12:13, 11 నవంబర్ 2013 (UTC)
అలాగే శశి . మీరేమైనా రామకృష్ణ గారి పేరుతో వ్యాసం ప్రారంభిస్తే చేయండి. --అర్జున (చర్చ) 02:52, 12 నవంబర్ 2013 (UTC)
తప్పకుండా! వీలు చూసుకొని ప్రారంభిస్తాను. శశి (చర్చ) 04:56, 12 నవంబర్ 2013 (UTC)