దస్త్రంపై చర్చ:Guntur.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Guntur.jpg ఫైల్ లోని చిత్రం[మార్చు]

దస్త్రం:Guntur.jpg ఈ ఫైల్ లోని చిత్రం వివరణ Bahasa Indonesia: bekerja diinternet అని ఉంది.దీనికి ఫైల్ పేరుకు పొంతన లేదు.ఈ బొమ్మ ను తొలగించవచ్చునేమో అర్జునరావు గారు పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:45, 27 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావుగారు, గుంటూరు అనే పేరుతో ఇతర దేశాలలో కూడా ప్రాంతాలున్నాయని నాకు ఈ మధ్యే తెలిసింది. (OSM లో క్వెరీఫలితాలు) ఇది కామన్స్ లో వున్నది కావున, మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినది కాదు కాబట్టి మనం దీనిని వాడుకోకుండా వదిలివేయటమే మనం చేయగలం. అర్జున (చర్చ) 15:18, 27 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
మీ స్పందనకు ధన్యవాదాలు.దానిలో చర్చను బట్టి ఇతరులకు కూడా అర్థమైంది. యర్రా రామారావు (చర్చ) 15:21, 27 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]