దస్త్రంపై చర్చ:KLRWP-2013 Applicants work Statistics and Factors Aiding Growth.pdf

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్పందన

[మార్చు]

అర్జున గారూ, చక్కటి కృషి, అభినందనలు. అహ్మద్ నిసార్ (చర్చ) 05:00, 29 డిసెంబర్ 2013 (UTC)

  • అహ్మద్ నిసార్ గారి స్పందనకు ధన్యవాదాలు. దీనికి ఎంపిక మండలి సభ్యులందరు కృషి చేశారు. క్రియాశీలక చర్చల సారాంశం ఆధారంగా చేర్చిన అంశాలు ఈ పత్రంలో కీలకమైనవి. అందువలన మీ అభినందన ఎంపికమండలి సభ్యులందరికి చెందుతుంది.--అర్జున (చర్చ) 05:34, 29 డిసెంబర్ 2013 (UTC)