దారం

వికీపీడియా నుండి
(దారము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దారపు ఉండలు.

దారం ఒక సన్నని పొడవైన వస్తువు. ఇవి దుస్తులు, తాళ్ళ తయారీలో వాడతారు. కుట్టుపని, నేతపని, ఎంబ్రాయిడరీ లో వీనిని విరివిగా ఉపయోగిస్తారు.[1] దారాలు రంగులు లేనివి ఉంటాయి; లేదా వివిధ రంగులలో తయారుచేస్తున్నారు. దారాలలో తయారుచేయడంలో ఉపయోగించిన పదార్ధాన్ని బట్టి వివిధ రకాలు. నూలు, నార, పాలియెస్టర్, పట్టు, నైలాన్ మొదలైనవి. వీటిలో కొన్ని ప్రకృతిలో లభిస్తాయి. కొన్ని కృత్రిమంగా తయారౌతున్నాయి.

సాధారణమైన నూలు వడకడం ద్వారా దారం తయారవుతుంది.[2] నూలు మగ్గంతో స్పిన్నింగ్ చేయడం చారిత్రత్మకంగా పురాతనమైనది.[3]

మూలాలు

[మార్చు]
  1. Kadolph, Sara J., ed.: Textiles, 10th edition, Pearson/Prentice-Hall, 2007, ISBN 0-13-118769-4, p. 203
  2. Kadolph, Textiles, p. 197
  3. Barber, Elizabeth Wayland: Women's Work:The First 20,000 Years, W. W. Norton, 1994, p. 44
"https://te.wikipedia.org/w/index.php?title=దారం&oldid=4146025" నుండి వెలికితీశారు