Jump to content

దిలీప్‌కుమార్ గాంధీ

వికీపీడియా నుండి
దిలీప్‌కుమార్ గాంధీ
పార్లమెంటు సభ్యుడు
లోక్‌సభ
In office
2009–2019
అంతకు ముందు వారుతుకారాం గంగాధర్ గడఖ్
తరువాత వారుసుజయ్ విఖే పాటిల్
నియోజకవర్గంఅహ్మద్‌నగర్
In office
1999–2004
అంతకు ముందు వారుబాలాసాహెబ్ విఖే పాటిల్
తరువాత వారుతుకారాం గంగాధర్ గడఖ్
నియోజకవర్గంఅహ్మద్‌నగర్
వ్యక్తిగత వివరాలు
జననం
దిలీప్ కుమార్ మన్సుఖ్లాల్ గాంధీ

(1951-05-09)1951 మే 9
డౌండ్, మహారాష్ట్ర, భారతదేశం[1]
మరణం2021 March 17(2021-03-17) (వయసు: 69)
ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీబిజెపి
జీవిత భాగస్వామిసరోజ
సంతానంఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసంఅహ్మద్‌నగర్, మహారాష్ట్ర

దిలీప్‌కుమార్ మన్సుఖ్లాల్ గాంధీ (1951 మే 09 - 2021 మార్చి 17) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో , 15వ లోక్‌సభ , 16వ లోక్‌సభలకు వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] దిలీప్‌కుమార్ మన్సుఖ్‌లాల్ గాంధీ 2003 జనవరి 29 నుండి 2004 మార్చి 15 వరకు రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

భారతీయ జనతా పార్టీ, అహ్మద్‌నగర్ జిల్లా పార్టీ సంస్థలో జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంటు వంటి కీలక పదవులను నిర్వహించడం ద్వారా గాంధీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. అతను భారతీయ జనతా పార్టీ తరపున అహ్మద్‌నగర్ నగరపాలక సంస్థలో సభ్యుడుగా పనిచేసాడు. 1985లో అతను అహ్మద్‌నగర్ నగరపాలక సంస్థ ఉపాధ్యక్షుడయ్యాడు.[3]

లోక్‌సభ సభ్యుడు

[మార్చు]

మరణం

[మార్చు]

మన్సుఖ్లాల్ గాంధీ 2021 మార్చి 17న కొవిడ్-19 కారణంగా మరణించాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. https://sansad.in/ls/members/biographyM/128?from=members
  2. "Former Union minister and BJP leader Dilip Gandhi dies of Covid-19". India Today.
  3. 3.0 3.1 "PIB Press Releases". archive.pib.gov.in. Retrieved 2025-11-19.
  4. "Asset and declared cases comparison:Gandhi Dilipkumar Mansukhlal". www.myneta.info. Retrieved 2025-11-19.
  5. "Dilip Kumar Mansukhlal Gandhi | PRSIndia". PRS Legislative Research (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-11-19.
  6. "Former Union minister and BJP leader Dilip Gandhi dies of Covid-19". India Today.
  7. https://www.thehindu.com/news/national/former-union-minister-and-bjp-leader-dilip-gandhi-passes-away/article340