ది ఆపిల్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది ఆపిల్
దర్శకత్వంసమీరా మఖల్బఫ్
రచనసమీరా మఖల్బఫ్
మొహ్సెన్ మఖల్బఫ్
తారాగణంగోహార్బన్ అలీ నడెరీ, అజీజ్ మహమ్మది, మాస్యుమా నడేరి, జహ్రా నడేరి, జహ్రా సాఘ్రిస్జ్
పంపిణీదార్లున్యూయార్కర్
విడుదల తేదీs
27 మే, 1998
సినిమా నిడివి
86 నిముషాలు
దేశంఇరాన్
భాషలుపర్షియన్, అజర్బైజాన్

ది ఆపిల్ 1998, మే 27న విడుదలైన ఇరాన్ చలనచిత్రం. ఇరాన్ దర్శకుడు మొహ్సెన్ మఖల్బఫ్ కుమార్తె సమీరా మఖల్బఫ్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అన్ సర్టైన్ రిగార్డు విభాగంలో ప్రదర్శించబడింది.[1]

నటవర్గం[మార్చు]

  • గోహార్బన్ అలీ నడెరీ
  • అజీజ్ మహమ్మది
  • మాస్యుమా నడేరి
  • జహ్రా నాడేరి
  • జహ్రా సాఘ్రిస్జ్

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: సమీరా మఖల్బఫ్
  • రచన: సమీరా మఖల్బఫ్, మొహ్సెన్ మఖల్బఫ్
  • పంపిణీదారు: న్యూయార్కర్

మూలాలు[మార్చు]

  1. "Festival de Cannes: The Apple". festival-cannes.com. Retrieved 24 November 2018.

ఇతర లంకెలు[మార్చు]