Jump to content

ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ

వికీపీడియా నుండి
ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ
దర్శకత్వంవిజయ్ కృష్ణ ఆచార్య
రచనవిజయ్ కృష్ణ ఆచార్య
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణంవిక్కీ కౌశ‌ల్
మానుషి చిల్లర్
మనోజ్ పహ్వా
కుముద్ మిశ్రా
ఛాయాగ్రహణంఅయనంక బోస్
కూర్పుచారు శ్రీ రాయ్
సంగీతంపాటలు:
ప్రీతమ్ చక్రవర్తి
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
కింగ్‌షుక్ చక్రవర్తి
అడిషనల్ స్కోర్:
జూలియస్ ప్యాకియం
నిర్మాణ
సంస్థ
యష్ రాజ్ ఫిల్మ్స్
పంపిణీదార్లుయష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
22 సెప్టెంబరు 2023 (2023-09-22)
సినిమా నిడివి
112 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹40 కోట్లు[2]
బాక్సాఫీసు₹5.65 కోట్లు[3]

ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ 2023లో విడుదలైన హిందీ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించాడు. విక్కీ కౌశ‌ల్, మానుషి చిల్లర్, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 22న విడుదల చేయగా,[4] నవంబర్ 17 నుండి అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]

నటీనటులు

[మార్చు]
  • విక్కీ కౌశల్ - వేద్ వ్యాస్ త్రిపాఠి అకా భజన్ "బిల్లు" కుమార్‌
  • మానుషి చిల్లర్ - జస్మీత్ కౌర్ రంధవా
  • మనోజ్ పహ్వా - బలక్రమ్ త్రిపాఠి
  • కుముద్ మిశ్రా - పండిట్ సియారామ్ త్రిపాఠి
  • యశ్పాల్ శర్మ - పండిట్ జగన్నాథ్ మిశ్రా
  • సదియా సిద్ధిఖీ - హేమా త్రిపాఠి
  • అల్కా అమీన్ - సుశీల కుమారి
  • సృష్టి దీక్షిత్ - గుంజా త్రిపాఠి
  • భారతీ పెర్వాని - రాంప్యారీ సింగ్ చౌహాన్‌
  • భువన్ అరోరా - భాటా మిశ్రా
  • ఆసిఫ్ ఖాన్ - తులసీదాస్ "టిడి" మిశ్రా
  • అశుతోష్ ఉజ్వల్ - సర్వేశ్వర్ మల్పానీ
  • మౌమితా పాల్ - సుమిత్రా త్రిపాఠి
  • పరితోష్ శాండ్ - మిస్టర్ మల్పాణి
  • మీనా మల్హోత్రా - మిసెస్ మల్పాణి
  • ఫహద్ సమర్ - మిస్టర్ అహుజా
  • అపర్ణా ఘోషల్ - శ్రీమతి అహుజా
  • రుద్రాక్ష్ ఠాకూర్ - నీరజ్‌
  • హితేష్ అరోరా - అబ్దుల్‌
  • రేణుకా శర్మ - అమ్మ
  • వేదాంత్ సిన్హా - కిడ్ వివి (వేద్ వ్యాస్ త్రిపాఠి)
  • అరీబా ఫాతిమా - కిడ్ గుంజా త్రిపాఠి
  • జియా అమీన్ - కిడ్ ఐశ్వర్య మల్పానీ
  • తరుణ్ కుమార్ - మౌల్వీ
  • దేవాంగ్ తన్నా - పింటు శుక్లా
  • కేవల్ అరోరా - డాక్టర్ ఇరానీ
  • ఘనశ్యామ్ గార్గ్ - రఘుబీర్ యాదవ్‌
  • సుమిత్ సింగ్ భడోరియా - అమిత్ అహుజా
  • సలోని ఖన్నా - ఐశ్వర్య మల్పానీ

పాటలు

[మార్చు]
సం.పాటగాయకులుపాట నిడివి
1."కన్హయ్య ట్విట్టర్ పే ఆజా"నకాష్ అజీజ్4:45
2."కీ ఫరక్ పైండా హై"దేవ్ నేగి , నీతి మోహన్3:02
3."సాహిబా"దర్శన్ రావల్ , అంతరా మిత్ర3:56
4."పుకరూన్ హరి ఓం"సోను నిగమ్3:36
మొత్తం నిడివి:15:19

మూలాలు

[మార్చు]
  1. "The Great Indian Family (12A)". British Board of Film Classification. 19 September 2023. Retrieved 19 September 2023.
  2. "According to reports, the film has been made on a budget of Rs 40 crore". Zoom. 22 Sep 2023. Retrieved 22 Sep 2023.
  3. "Vicky Kaushal starrer struggles to cross Rs 10 crore". Times of India.
  4. The Hindu (22 September 2023). "'The Great Indian Family' movie review: Vicky Kaushal shines in this sharp drama against religious bigotry" (in Indian English). Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
  5. NT News (17 November 2023). "ఓటీటీలోకి వ‌చ్చేసిన విక్కీ కౌశ‌ల్ 'ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ'.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే.!". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.

బయటి లింకులు

[మార్చు]