ది గ్రే మ్యాన్
Appearance
ది గ్రే మ్యాన్ | |
---|---|
దర్శకత్వం | ఆంథోనీ రస్సో, జో రస్సో |
స్క్రీన్ ప్లే |
|
దీనిపై ఆధారితం | మార్క్ గ్రీనీ రాసిన ‘ది గ్రే మ్యాన్’ నవల |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | స్టీఫెన్ ఎఫ్. విండోన్ |
సంగీతం | హెన్రీ జక్మాన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీs | జూలై 15, 2022(యునైటెడ్ స్టేట్స్) జూలై 22, 2022 (నెట్‌ఫ్లిక్స్) |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $200 మిలియన్ |
ది గ్రే మ్యాన్ 2022లో విడుదల కానున్న యాక్షన్ డ్రామా సినిమా. 2009లో మార్క్ గ్రీనీ రాసిన ‘ది గ్రే మ్యాన్’ నవల ఆధారంగా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్, ధనుష్[1], వాగ్నోర్ మొయిరా, జెస్సికా హెన్విక్, జూలియా బట్టర్స్ ప్రధాన పాత్రల్లో నటించగా ఆంథోనీ రస్సో, జో రస్సో ఈ సినిమాకి దర్శకత్వం వహించగా నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 22న స్ట్రీమింగ్ కానుంది.
నటీనటులు
[మార్చు]- ర్యాన్ గోస్లింగ్
- క్రిస్ ఎవాన్స్
- అనా డి అర్మాస్
- ధనుష్[2][3]
- వాగ్నోర్ మొయిరా
- జెస్సికా హెన్విక్
- జూలియా బట్టర్స్
- అల్ఫ్రె వుడర్డ్
- వాగ్నెర్ మౌర
- కెల్లన్ ముల్వే
- మైఖేల్ గండాఫీని
- స్కాట్ హాజ్
మూలాలు
[మార్చు]- ↑ Prajasakti (27 April 2022). "'ది గ్రే మ్యాన్' ఫస్ట్‌లుక్". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ NTV (26 April 2021). "'ది గ్రే మ్యాన్' షూటింగ్ లో ధనుష్...!". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ Eenadu (12 December 2021). "ది గ్రే మ్యాన్ ఆసక్తికర అవకాశం". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.