ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ ({{{year}}} ఆంగ్లం సినిమా) | |
అసలు థియేటర్ విడుదల పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టెడ్ బెర్మాన్ రిచర్డ్ రిచ్ ఆర్ట్ స్టీవెన్స్ |
నిర్మాణం | రాన్ మిల్లర్ ఆర్ట్ స్టీవెన్స్ వుల్ఫ్‌గాంగ్ రీతర్‌మాన్ |
చిత్రానువాదం | టెడ్ బెర్మాన్ లారీ క్లెమన్స్ |
తారాగణం | మికీ రూనీ కుర్ట్ రసెల్ పెర్ల్ బెయిలీ శాండీ డంకన్ పాట్ బుట్ట్రం జాక్ అల్బెర్త్సన్ జేఅనేట్టే నోలన్ డిక్ బకాల్యాన్ పాల్ విన్చేల్ |
సంగీతం | బడ్డీ బేకర్ |
కూర్పు | జేమ్స్ కోఫోర్డ్ జేమ్స్ మెల్టన్ |
పంపిణీ | బ్యూనా విస్టా డిస్ట్రిబ్యూషన్ |
విడుదల తేదీ | జూలై 10, 1981 |
నిడివి | 83 నిముషాలు |
దేశం | అమెరికా |
భాష | ఆంగ్లం |
పెట్టుబడి | $12 మిలియన్[1] |
వసూళ్లు | $63,456,988[2] |
నిర్మాణ_సంస్థ | వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్సు |
Followed by | ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ 2వ భాగం (2006) |
[[వర్గం:{{{year}}}_ఆంగ్లం_సినిమాలు]]
1981లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్సు చేత ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ చిత్రం నిర్మించబడినది. ఇది ఒక యానిమేషన్ చిత్రం. ఒక నక్క, ఒక వేట కుక్క, వాటి మధ్య ఉన్న అసాధారణ స్నేహమును ఆధారంగా చేసుకొని రాయబడిన ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ అనే నవల ఈ చిత్రానికి ఆధారం.
మూలాలు
[మార్చు]- ↑ Ansen, David (July 13, 1981). "Forest Friendship". Newsweek: 81.
- ↑ "The Fox and the Hound (1981)". Box Office Mojo. Retrieved 2008-09-20.