ది బాటిల్ అఫ్ అల్జీర్స్ (1966 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది బాటిల్ అఫ్ అల్జీర్స్
దర్శకత్వంగిల్లో పొంటెకోర్వో
రచనగిల్లో పొంటెకోర్వో, ఫ్రాంకో సోలినాస్
నిర్మాతఆంటోనియో ముసు, సాదీ యాసిఫ్
తారాగణంజీన్ మార్టిన్, సాదీ యాసిఫ్, బ్రహీం హగ్గియాగ్, టొమాసో నెరి
ఛాయాగ్రహణంమార్సెల్లో గట్టి
కూర్పుమారియో మోరా, మారియో సెరాండ్రీ
సంగీతంఎనియోయో మొర్రికన్, గిల్లో పొంటెకోర్వో
పంపిణీదార్లురిజోలీ, రియాల్టో పిక్చర్స్
విడుదల తేదీs
1966 ఆగస్టు 31 (1966-08-31)(వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్)
1966 సెప్టెంబరు 8 (1966-09-08)(అల్జీరియా)
సినిమా నిడివి
120 నిముషాలు
దేశాలుఇటలీ, అల్జీరియా
భాషలుఅరబిక్, ఫ్రెంచ్
బడ్జెట్$800,000
బాక్సాఫీసు$879,794 (domestic)[1]

ది బాటిల్ అఫ్ అల్జీర్స్ 1966వ సంవత్సరంలో గిల్లో పొంటెకోర్వో దర్శకత్వంలో విడుదలైన ఇటలీ-అల్జీరియన్ చారిత్రక యుద్ధ చలనచిత్రం. ఈ చిత్రం వివిధ విభాగాల్లో మూడు ఆస్కార్ అవార్డులకు ఎంపికయింది.

చిత్ర నేపథ్యం[మార్చు]

ఉత్తర ఆఫ్రికాలో ఫ్రెంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్జీరియన్ యుద్ధ (1954-62) సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.

నటవర్గం[మార్చు]

 • జీన్ మార్టిన్
 • సాదీ యాసిఫ్
 • బ్రహీం హగ్గియాగ్
 • టొమాసో నెరి

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: గిల్లో పొంటెకోర్వో
 • నిర్మాత: ఆంటోనియో ముసు, సాదీ యాసిఫ్
 • రచన: గిల్లో పొంటెకోర్వో, ఫ్రాంకో సోలినాస్
 • సంగీతం: ఎనియోయో మొర్రికన్, గిల్లో పొంటెకోర్వో
 • ఛాయాగ్రహణం: మార్సెల్లో గట్టి
 • కూర్పు: మారియో మోరా, మారియో సెరాండ్రీ
 • పంపిణీదారు: రిజోలీ, రియాల్టో పిక్చర్స్

మూలాలు[మార్చు]

 1. "The Battle of Algiers (1967) - Box Office Mojo". www.boxofficemojo.com.

ఇతర లంకెలు[మార్చు]