Jump to content

దుట్టా

వికీపీడియా నుండి

దుట్టా ఇంటి పేరు కలవారు కృష్ణా జిల్లాలోని పల్లెవాడ, బాపులపాడు గ్రామముల లోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను గ్రామముల లోను ఉన్నారు.

దుట్టా గోపాలస్వామి గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను గ్రామములో జన్మించి సంగీత కళాశాలలో పరిపాలన అధికారిగ ముప్పది సంవత్సరములు సేవ చేసి పదవీ విరమణ తరువాత గుండుగొలను గ్రామములో భగవత్సేవలోను ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సహకారాలును అందిస్తున్నారు.

దుట్టా రామచంద్రరావు గారు బాపులపాడు గ్రామములో నీస్వార్ధముగా వైద్య సేవలు అందిస్తున్నారు. వీరు ప్రముఖ సంఘసేవకులు, గాంధేయవాది.

"https://te.wikipedia.org/w/index.php?title=దుట్టా&oldid=3878634" నుండి వెలికితీశారు