Jump to content

దుర్గా దాస్ బసు

వికీపీడియా నుండి

దుర్గా దాస్ బసు (1910-1997) భారతీయ న్యాయవేత్త,న్యాయవాది. అతను కామెంటరీ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కేస్ బుక్ ఆన్రా థె ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా అనే పుస్తకాలను రాసాడు.[1] మొదటిది భారత రాజ్యాంగానికి సంబంధించిన సామాజిక శాస్త్రాలు, న్యాయ అధ్యయనాలలో అత్యంత ముఖ్యమైన పాఠ్యపుస్తకాల్లో ఒకటి. .[1][2]

అతను 1910లో జన్మించాడు. బసుకు 1985లో పద్మభూషణ్ అవార్డు లభించింది, 1994లో ఆసియాటిక్ సొసైటీ గౌరవ సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు.[3] అతను 1997లో ఆయన మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Basu, Durga Das (2013). Introduction to the Constitution of India (21st ed.). Lexis Nexis. ISBN 978-8180389184.
  2. Pai, Sudhish (1 August 2013). Legends in Law (Our Great Forebears) (1st ed.). Universal Law Publishing. ISBN 9789350352458.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.

5. మరణం https://frontline.thehindu.com/static/html/fl2804/stories/20110225280407400.htm[permanent dead link]