Jump to content

డి. కామేశ్వరి

వికీపీడియా నుండి
(దూర్వాసుల కామేశ్వరి నుండి దారిమార్పు చెందింది)
దూర్వాసుల కామేశ్వరి
జననందూర్వాసుల కామేశ్వరి
(1935-08-22)1935 ఆగస్టు 22
India కాకినాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రసిద్ధికథా రచయిత్రి, నవలా రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తడి.వి.నరసింహం
పిల్లలుఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసింది. కొత్తమలుపు నవల న్యాయం కావాలి సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె 1935, ఆగష్టు 22వ తేదీన కాకినాడలో జన్మించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెరిగి అక్కడే విద్యను అభ్యసించింది. 1952లో డి.వి.నరసింహంతో పెళ్ళి అయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించింది. భర్త పదవీవిరమణ తర్వాత 1984లో హైదరాబాదులో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

రచనలు

[మార్చు]

1962లో ఆంధ్రపత్రికలో 'వనితలు వస్త్రాలు' అనే వ్యాసంతో రచనావ్యాసంగం ప్రారంభించింది. అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు - ఆకాకరకాయలు అనే కథ ఈమె వ్రాసిన తొలి కథ. 1968లో వ్రాసిన కొత్తనీరు మొదటి నవల. ఈమె కథలు, నవలలు హిందీ, కన్నడ, తమిళభాషలలో అనువాదం చేయబడ్డాయి. అనేక కథలకు, నవలలకు పోటీలలో బహుమతులు వచ్చాయి.

నవలలు

[మార్చు]
  1. కొత్తనీరు
  2. కొత్తమలుపు
  3. కోరికలే గుర్రాలైతే
  4. ఎండమావులు
  5. మనసున మనసై
  6. జీవితం చేజారనీయకు
  7. కార్యేషు మంత్రీ
  8. అరుణ

కథాసంపుటాలు

[మార్చు]
  1. వానచినుకులు
  2. కాదేదీ కథ కనర్హం
  3. డి కామేశ్వరి కథలు
  4. కాలాన్ని వెనక్కు తిప్పకు
  5. మధుపం
  6. అతకని బతుకులు
  7. ఇది జీవితం
  8. కన్నీటికి విలువెంత
  9. చీకటి తొలగిన రాత్రి
  10. తల్లిమనసు
  11. నయనతార

కథలు

[మార్చు]
  1. అందని పూలు
  2. అందిన ద్రాక్ష
  3. అగ్గిపుల్ల
  4. అతకని బతుకులు
  5. అతిథి దేముడు
  6. అభిమాన భంగం
  7. అమెరికన్ అల్లుడు
  8. అమెరికా వెళ్లొద్దురా...
  9. అమ్మాయిలు తొందర పడకండి
  10. అరటితొక్క
  11. అలల కడలి
  12. అసమర్థుడు
  13. ఆకలి
  14. ఆగండి ఆలోచించండి!
  15. ఆడపిల్ల
  16. ఆడపిల్లా అనొద్దు
  17. ఆడాళ్లు అమ్మమ్మలు...
  18. ఆతిథ్యం ఖరీదు
  19. ఆనందరావూ... ఆకాకరకాయలు
  20. ఆపాతమధురం
  21. ఆశాభంగం
  22. ఇది కథ కాదు
  23. ఇది జీవితం
  24. ఇలాంటి అమ్మాయిలెందరో
  25. ఈ దేశంలో ఆడది
  26. ఈ దేశమేగతి బాగుపడనోయ్
  27. ఈ శిక్ష చాలు
  28. ఈడ పిల్లే
  29. ఈతరం అమ్మాయిలు
  30. ఋణభారం
  31. ఎండమావులు
  32. ఎదురీత
  33. ఎప్పటికెయ్యది ప్రస్తుత
  34. ఎవరికి ఎవరు
  35. ఒకే రెమ్మా రెండుపువ్వులూ
  36. ఓడిపోయాను
  37. కంచె మేసిన చేను
  38. కంసావతారాలు
  39. కట్నం ఇవ్వకు
  40. కట్నంలేని పెళ్ళి
  41. కథకానిది
  42. కనకపు సింహాసనమున
  43. కన్నీటికి విలువెంత
  44. కలియుగసీత
  45. కార్యేషు మంత్రీ
  46. కాలం మారాలి
  47. కాలాన్ని వెనక్కు తిప్పకు
  48. కిటికి
  49. కీలెరిగినవాత
  50. కుక్క బతుకు
  51. కుక్కతోక
  52. కుక్కపిల్ల
  53. కుడిఎడమల దగాదగా
  54. కొడుకు కొడుకని మరవకు
  55. కొడుకు ఖరీదు
  56. కొత్తమలుపు
  57. కోడలు అలిగిన వేళ
  58. క్షంతవ్యులు
  59. గట్టిమేలు తలపెట్టవోయ్
  60. గట్టు తెగింది
  61. గతస్మృతులు
  62. గమ్యం
  63. గుక్కెడుపాలు
  64. గురివింద
  65. గుర్రపుకళ్లెం
  66. గొడుగు నీడ
  67. గోటితోపోయేదానికి...
  68. చదరంగం
  69. చన్నీళ్లు
  70. చీకటి
  71. చీకటి తొలగిన రాత్రి
  72. చెట్టంత మనిషి
  73. చెదిరిన రూపం
  74. చెయ్యెత్తి జై కొట్టుకో
  75. చెరిగిన కథ
  76. చేతులు కాలాయి
  77. చేదునిజం
  78. చేదువిషం జీవఫలం
  79. చేయూతనివ్వండి
  80. చోతంత్రం
  81. జననీ జన్మభూమి
  82. జనరేషన్ గాప్
  83. జాగృతి
  84. జీవితం చేజారిపోనీయకు
  85. టూలేట్
  86. డామిట్
  87. తనశాంతమే తనకు రక్ష
  88. తప్పటడుగు
  89. తప్పుచెయ్యని వాడంటే
  90. తప్పెవరిది?
  91. తలుపు గొళ్లెం
  92. తల్లి
  93. తల్లి మనసు
  94. తల్లికి విలువ
  95. తల్లిపాలు నేలపాలు
  96. తల్లిహృదయం
  97. తాగితే వట్టు
  98. తారుమారు
  99. తిరిగిరాని గతం
  100. తిరుగులేని సాక్ష్యం
  101. తెలియని నిజాలు
  102. తెల్లవారింది
  103. థేంక్సుటూ సోమలింగం
  104. దిగేమ్
  105. దీపారాధన
  106. దూరపు కొండలు
  107. దేశంకోసం
  108. నగరంలో నాలుగిళ్లు
  109. నయనతార
  110. నవోదయం
  111. నిజాయితీ
  112. నిమిత్త మాత్రులు
  113. నియోరిచ్
  114. నీ చేతిలో విద్య
  115. నీరెండలు
  116. నేరం దాగదు
  117. నేరంఒకరిది-శిక్ష వేరొకరికి
  118. పడగనీడ
  119. పద్మనయన
  120. పద్మవ్యూహం
  121. పరిష్కారం లేని సమస్య
  122. పల్లెకే పోదాం
  123. పాత కథే
  124. పాపం ప్రకాశం
  125. పున్నామ నరకం
  126. పురుషులందు...
  127. పురోగమనానికి పునాది రాళ్ళు
  128. పెళ్లంటే
  129. పేదవాడి ప్రేమ
  130. ప్రయాణంలో పదనిసలు
  131. ప్రేమకి నిర్వచనం
  132. ఫోటో ఫ్రేమ్
  133. బతుకు తెరువు వెతుక్కో
  134. బల్లచెక్క
  135. బిందెడు నీళ్ళు
  136. బ్రతుకు తెరువు
  137. భావన
  138. మనకెందుకులెద్దూ
  139. మనసు
  140. మనసుతో ఆడొద్దు
  141. మనసే శిక్ష
  142. మనిషి ఖరీదు
  143. మనిషి చేసిన దేముడు
  144. మనిషి మారలేదు
  145. మమకారం
  146. మళ్లీపెళ్లి
  147. మహాఇల్లాలు
  148. మాన్ ఈటర్
  149. మాబతుకు మాది
  150. మామూలు కథే
  151. మారని కథ
  152. మీరేమంటారు
  153. ముందడుగువెయ్యండి
  154. ముందు వెనక
  155. మూడుకోతులు
  156. మూడుముళ్ళ బంధం
  157. రమణీ విజయం
  158. రెండోవైపు
  159. రెక్కలొచ్చిన పక్షి
  160. రేపటి పౌరులు
  161. రైలు కూసింది
  162. రొట్టెముక్క
  163. లక్ష్మణరేఖ
  164. లివింగ్ టు గెదర్
  165. వంకరగీతలు
  166. వంచితులు
  167. వట్టిమాటలు కట్టిపెట్టోయ్
  168. వడ్లగింజలో...
  169. వల
  170. వాన చినుకులు
  171. వాన వెలసింది
  172. విపర్యాయాలు
  173. విముక్తి
  174. వీక్లీబాయ్
  175. వెర్రిపిల్ల
  176. వెలుగుబాట
  177. వేట
  178. వేదభూమి
  179. వైరస్
  180. శిక్ష
  181. శీలపరీక్ష
  182. సగటుమనిషి
  183. సత్యాగ్రహం
  184. సబ్బుబిళ్ల
  185. సమాంతర రేఖలు
  186. సర్దుబాటు
  187. సశేషం
  188. సహజీవనానికి సోపానాలు
  189. సాక్ష్యంలేని హత్య
  190. సొమ్మొకడది సోకుఒకడది
  191. స్వంతలాభంకొంతమానుకు
  192. స్వార్ధానికి...
  193. హారతి పళ్లెం

ట్రావెలాగ్

[మార్చు]
  1. నా విదేశీయాత్రానుభవాలు

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. కథావిహారం శీర్షికలో విహారి వ్యాసం
  2. భూమికలో పి.సత్యవతి వ్యాసం
  3. అక్షరజాలంలో డి.కామేశ్వరి ప్రొఫైల్
  4. కథానిలయంలో డి.కామేశ్వరి కథలజాబితా[permanent dead link]