దృష్టాంతాలంకారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అలంకారము : రెండు వాక్యముల యందు ఉపమానోపమేయముల యొక్క వేరు వేరు ధర్మములను బింబ ప్రతిబింబ భావముతో వర్ణించుట దృష్టాంతాలంకారము.

ఉదాహరణ: ఓ రాజా! నీవే కీర్తి గలవాడవు. చంద్రుడే కాంతి గలవాడు.