దెబ్బకు ఠా దొంగల ముఠా
Jump to navigation
Jump to search
దెబ్బకు ఠా దొంగల ముఠా (1971 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | సి.సుబ్రహ్మణ్యం |
తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | దయాళ్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు[మార్చు]
- శోభన్‌బాబు,
- ఎస్.వి.రంగారావు,
- వాణిశ్రీ,
- రాజబాబు,
- రాజనాల,
- ముక్కామల,
- త్యాగరాజు
పాటలు[మార్చు]
- అందాల బొమ్మను రంగేళి రెమ్మను చూడు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
- అంబ పలుకు జగదంబా పలుకు కంచి కామాక్షి - మాధవపెద్ది సత్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
- అప్పన్నకొండకాడి కెళ్ళినప్పుడుగాని - కె.జమునారాణి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు
- అబ్బో ఏం గురి ఓరబ్బో గడసరి దెబ్బకు దెయ్యం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఎవురివి బావా ఏందిది బావా మెత్తనిదాన్ని - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
- నాకంటికానినోడు నా జంట కోరినోడు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి
- మా మంచి అమ్మ మా మంచినాన్న - కుమారి కల్యాణి బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
- హోలి హోలిరె చమకేళిరె హోలి - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
బయటి లింకులు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)