Jump to content

దేదును గుణరత్నే

వికీపీడియా నుండి
దేదును గుణరత్నే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దేదును గుణరత్నే
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటింగ్
బంధువులుతాలికా గుణరత్న (సోదరి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 4)1998 ఏప్రిల్ 17 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 17)1998 ఏప్రిల్ 13 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1998 ఏప్రిల్ 15 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్డే
మ్యాచ్‌లు 1 2
చేసిన పరుగులు 55 72
బ్యాటింగు సగటు 27.50 72.00
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 29 57*
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 9

దేదును గుణరత్నే, శ్రీలంక మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 1998లో శ్రీలంక తరపున ఒక టెస్ట్ మ్యాచ్, రెండు అంతర్జాతీయ వన్డేలలో ప్రాతినిధ్యం వహించింది.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

1998లో పాకిస్తాన్ పర్యటనలో మూడు మ్యాచ్‌లు ఆడింది.[2] టెస్ట్ క్రికెట్‌లో తన రెండు ఇన్నింగ్స్‌లలో 55 పరుగులు చేసింది,[3] రెండు వన్డేలలో 72 పరుగులు చేసింది.[4] పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రారంభించి వన్డేల్లోకి అరంగేట్రం చేసింది. స్కోరు 57*తో శ్రీలంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Dedunu Gunaratne". CricketArchive. Retrieved 2023-08-16.
  2. "PAK-W vs SL-W, Pakistan Women tour of Sri Lanka 1997/98, 3rd ODI at Colombo, April 15, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.
  3. "SL-W vs PAK-W, Pakistan Women tour of Sri Lanka 1997/98, Only Test at Colombo, April 17 - 20, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.
  4. "Player profile: Dedunu Gunaratne". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  5. "Pakistan Women tour of Sri Lanka, 2nd ODI: Sri Lanka Women v Pakistan Women at Colombo (Moors), Apr 13, 1998". ESPNcricinfo. Retrieved 2023-08-16.

బాహ్య లింకులు

[మార్చు]