దేవకీ నందన వాసుదేవ
Appearance
దేవకీ నందన వాసుదేవ | |
---|---|
దర్శకత్వం | అర్జున్ జంధ్యాల |
రచన | |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ల |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 22 నవంబరు 2024(థియేటర్) 2024 ( ఓటీటీలో ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దేవకీ నందన వాసుదేవ 2024లో విడుదలైన తెలుగు సినిమా. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించాడు. అశోక్ గల్లా, వారణాసి మానస, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 10న,[1] ట్రైలర్‌ను నవంబర్ 12న విడుదల చేసి,[2] నవంబర్ 22న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- అశోక్ గల్లా
- మానస వారణాసి[3][4]
- దేవదత్త గజానన్ నాగే
- ఝాన్సీ
- శ్రవణ్
- నాగ మహేష్
- సంజయ్ స్వరూప్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లలితాంబికా ప్రొడక్షన్స్
- నిర్మాత: సోమినేని బాలకృష్ణ
- కథ: ప్రశాంత్ వర్మ
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల[5]
- మాటలు: సాయిమాధవ్ బుర్రా
- సంగీతం: భీమ్స్ సిసిరోలియో
- సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
- పాటలు : సురేష్ గంగుల, రఘురామ్
- ఎడిటర్: తమ్మిరాజు
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఏమయ్యిందే గుండెకు[6]" | సురేష్ గంగుల | భీమ్స్ సిసిరోలియో | ఈశ్వర్ దత్ | 4:57 |
2. | "జై బోలో కృష్ణ[7]" | రఘురామ్ | భీమ్స్ సిసిరోలియో | స్వరాజ్ కీర్తన్ | 3:41 |
మూలాలు
[మార్చు]- ↑ NT News (10 January 2024). "అశోక్ గల్లా 2కు టైటిల్ ఫిక్స్.. దేవకీ నందన వాసుదేవ టీజర్". Retrieved 12 October 2024.
- ↑ 10TV Telugu (12 November 2024). "అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' ట్రైలర్ వచ్చేసింది" (in telugu). Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Hindustantimes Telugu (6 October 2024). "మహేష్‌బాబు మేనల్లుడి మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న మిస్ ఇండియా". Retrieved 12 October 2024.
- ↑ Chitrajyothy (19 November 2024). "సత్యభామగా గుర్తుండిపోతా". Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
- ↑ Eenadu (17 November 2024). "ఆ రెండింటినీ దృష్టిలో పెట్టుకునే బాధ్యతగా సినిమా చేశా". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
- ↑ Chitrajyothy (30 April 2024). "'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?". Retrieved 12 October 2024.
- ↑ Sakshi (1 June 2024). "జై బోలో కృష్ణ". Retrieved 12 October 2024.