Jump to content

దేవదత్తం

వికీపీడియా నుండి

దేవదత్తం సచిత్ర సాహిత్య వైజ్ఞానిక వారపత్రిక చిత్తూరు నుండి వెలువడింది. కె.సభా ఈ పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త.

దేవదత్తం
రకంవారపత్రిక
రూపం తీరుడెమీ ఆక్టావో
ప్రచురణకర్తకె.సభా
సంపాదకులుకె.సభా
స్థాపించినది1960
భాషతెలుగు
కేంద్రంచిత్తూరు

విషయ సూచిక

[మార్చు]

ఈ పత్రిక జనవరి, 1961వ సంచికలో ఈ క్రింది శీర్షికలు ఉన్నాయి[1].

  • సంపాదకీయం
  • మత్తయ శుభవార్తలు - చలం
  • రూపాంతరాలు (కవిత) - పూతలపట్టు శ్రీరాములురెడ్డి
  • గురి (కథ) - ఆర్.పార్థసారథి
  • రైతాంగవాహిని రంగా (వ్యాసం)
  • మనోరమ (కథ) - పి.త్యాగమూర్తి శర్మ
  • పల్లెపడుచు (కవిత) - కె.యం.రెడ్డి
  • పొదుపు (కథ) - పి.రాజగోపాలనాయుడు
  • బంగారు పంజరాలు (కథ) - పఠానేని శ్రీశైల భ్రమరాంబ
  • సుల్తానా రజియా (సీరియల్) - బెల్లంకొండ లక్ష్మణసూరి
  • మన ప్రాచ్య సంస్కృతి (పోతన భక్తిసుధ - వ్యాసం) - ఆర్.ఆర్.ఉప్పుటూరి
  • పాఠకులతో పది నిమిషాలు
  • ఎడారిపువ్వు - చంద్రకుమార్
  • చిత్తూరులో చైతన్యం -ధనంజయ
  • నవసమాజం (సీరియల్) - కె.సభా
  • ఇంటిగుట్టు - పార్వతీదేవి
  • పిల్లల రాజ్యం (ముద్దులు) - కలువకొలను సదానంద
  • తాతయ్య కథలు - గోపి
  • కళావిలాసము - జాబిల్లి

మూలాలు

[మార్చు]
  1. కె.సభా (1961-01-01). "విషయ సూచిక". దేవదత్తం. 1 (18–19): 2. Archived from the original on 2016-03-05. Retrieved 4 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
"https://te.wikipedia.org/w/index.php?title=దేవదత్తం&oldid=4218687" నుండి వెలికితీశారు