Jump to content

దేవికా పాల్షికర్

వికీపీడియా నుండి
(దేవికా పల్షికర్ నుండి దారిమార్పు చెందింది)
దేవికా పాల్షికర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దేవికా సిద్ధార్థ్ పాల్షికర్
పుట్టిన తేదీ (1979-06-20) 1979 జూన్ 20 (వయసు 45)
మల్వాన్, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm leg break
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 69)2006 ఫిబ్రవరి 18 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 80)2006 జనవరి 2 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2008 సెప్టెంబరు 9 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002/03–2004/05Air India
2006/07–2008/09మహారాష్ట్ర
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 15 14 55
చేసిన పరుగులు 7 66 402 785
బ్యాటింగు సగటు 3.50 13.20 28.71 25.32
100లు/50లు 0/0 0/0 1/2 0/6
అత్యుత్తమ స్కోరు 6 22* 115 86
వేసిన బంతులు 54 366 1,796 1,741
వికెట్లు 0 12 42 62
బౌలింగు సగటు 18.00 13.28 18.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 3 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/12 6/52 6/8
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 4/– 8/– 16/–
మూలం: CricketArchive, 30 August 2022

దేవికా పాల్షికర్ (జననం 1979 జూన్ 20 ) భారతీయ మాజీ క్రికెటర్, ప్రస్తుత క్రికెట్ కోచ్. ఆమె కుడిచేతి వాటం బ్యాటర్, కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలరు. 2006 - 2008 మధ్య భారతదేశం తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 15 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. ఆమె ఎయిరిండియా తరఫున, మహారాష్ట్ర తరపునా దేశీయ క్రికెట్ ఆడింది. [1] [2]

రిటైరయ్యాక పాల్షికర్, 2014 - 2016 మధ్య భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా,[3] 2018 లో బంగ్లాదేశ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసింది. వివిధ భారత దేశీయ జట్లకు కోచ్‌గా కూడా పనిచేసింది. 2022 మహిళల T20 ఛాలెంజ్‌లో వెలాసిటీకి ప్రధాన కోచ్‌గా పనిచేసింది. [4]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Devika Palshikar". ESPNcricinfo. Retrieved 30 August 2022.
  2. "Player Profile: Devika Palshikar". CricketArchive. Retrieved 30 August 2022.
  3. "Accidental cricketer Devika making her mark as a coach". Times of India. Retrieved 30 August 2022.
  4. "Women's T20 Challenge: Solid plans, core leadership group behind Velocity's win, says coach Devika Palshikar". Sportstar. Retrieved 30 August 2022.