మహారాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహారాష్ట్ర మహిళల క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్ప్రియాంక గార్ఖడే
యజమానిమహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్వంత మైదానంమహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే
సామర్థ్యం34,000
చరిత్ర
WSODT విజయాలు0
SWTL విజయాలు0
అధికార వెబ్ సైట్MCA

మహారాష్ట్ర మహిళల క్రికెట్ జట్టు, ఇది భారత దేశవాళీ క్రికెట్ జట్టు. ఈ జట్టు భారతదేశంలోని మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తుంది.[1] ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ (జాబితా ఎ), సీనియర్ మహిళల టీ20 లీగ్‌లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది.[2][3] ఈ జట్టు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యంలో పనిచేస్తుంది. ఇది గహుంజే ఆధారిత మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో తన స్వంత ఆటలను ఆడుతుంది.

ప్రస్తుత బృందం

[మార్చు]
  • స్మృతి మందాన
  • ముక్తా మాగ్రే
  • హృతుజా దేశ్‌ముఖ్
  • శివాలి షిండే (వికెట్ కీపరు)
  • అదితి గైక్వాడ్
  • అనూజా పాటిల్
  • సయాలీ లోంకర్
  • రుతుజా గిల్బైల్
  • ప్రియాంక ఘోడ్కే
  • ప్రియాంక గార్ఖడే (కెప్టెన్)
  • శారదా పోఖార్కర్
  • మాయా సోనవానే
  • ఉత్కర్ష పవార్

సన్మానాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Women at Cricketarchive".
  2. "senior-womens-one-day-league". Archived from the original on 17 January 2017.
  3. "senior-womens-t20-league". Archived from the original on 16 January 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]