Jump to content

గోవా మహిళా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
గోవా మహిళా క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్శిఖా పాండే
జట్టు సమాచారం
స్థాపితంతెలియదువ
మొదటి రికార్డ్ మ్యాచ్: 1990
స్వంత మైదానంగోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్, పోర్వోరిమ్
చరిత్ర
WSODT విజయాలు0
WSTT విజయాలు0

గోవా మహిళల క్రికెట్ జట్టు అనేది భారతదేశంలోని గోవా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నమహిళల క్రికెట్ జట్టు. ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ, మహిళల సీనియర్ 'టి20 ట్రోఫీలో పోటీపడుతుంది. [1]

2025 జట్టు సభ్యులు[2]

[మార్చు]
  • సంజులా సుధాకర్ నాయక్ (కెప్టెన్)
  • అతశ్రీ శివకుమార్
  • హర్షద కదం
  • హర్షిత యాదవ్
  • కృపా పటేల్
  • పల్లవి బోడ్కే
  • పూర్వ అశోక్ బైడ్కర్
  • ప్రీతి జమునా ప్రసాద్
  • పూర్వజా ప్రశాంత్ వీర్లేకర్
  • సావలి సునీల్ కోవల్కర్
  • సెజల్ సతర్ దేకర్
  • తనీషా సావర్ గోయికవాడ్ (వికెట్ కీపర్)
  • టి.ఎన్.పఠాన్
  • తేజస్వినీ నీలప్ప దుర్గాగడ్
  • ఊర్వశి గోవెల్కర్
  • ఊస్మాఖాన్

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Goa Women". CricketArchive. Retrieved 18 January 2022.
  2. "Goa Women National Cricket Team: Test, ODI & T20 Squad List, Playing XI". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2025-09-29.

వెలుపలి లంకెలు

[మార్చు]