రాజస్థాన్ మహిళా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజస్థాన్ మహిళల క్రికెట్ జట్టు భారత దేశవాళీ క్రికెట్ జట్టు రాజస్థాన్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.[1] ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ (జాబితా ఎ), సీనియర్ మహిళల టీ20 లీగ్‌లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించింది.[2][3]

బృంద సభ్యులు[మార్చు]

రాజస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో ఈ దిగువ వివరింపబడిన క్రీడా కారిణులు సభ్యురాండ్రుగా ఉన్నారు.[4]

  • ఏ ఆర్ చౌదరి
  • ఎ కె చౌదరి
  • ఎ డి గార్గ్
  • హెచ్ ఎస్ మక్వానా
  • జె డి చౌదరి
  • ఎం.ఎస్. గుర్జర్
  • పి ఎం చౌదరి
  • పి బి కన్వర్
  • ప్రాచీ శర్మ
  • ఆర్ జి ట్యాంక్
  • ఆర్ జి చౌదరి
  • ఎస్ పి కుమావత్
  • ఎస్ ఎల్ మీనా
  • టి బి వైష్ణవ్
  • దీపాలి సింగ్
  • సంపా ముఖర్జీ
  • పి ఎస్ నిమావత్
  • బి ఎన్ మీనా
  • జె యు బిజర్ణ్య
  • ఎన్ ఎన్ కుమారి
  • పి బి శర్మ
  • ఆర్ ఏ యాదవ్
  • ఎస్ డి బిష్ణోయ్
  • ఎన్ ఆర్ కుమార్
  • ఎస్ ఆర్ జాట్
  • కె పి డాంగి
  • ఎన్, కె. రాథోర్
  • ఎస్ ఎస్ సిద్ధు
  • పిటి రామ్
  • పి వై యాదవ్

మూలాలు[మార్చు]

  1. "Rajasthan Women at Cricketarchive".
  2. "senior-womens-one-day-league". Archived from the original on 17 January 2017. Retrieved 13 January 2017.
  3. "senior-womens-t20-league". Archived from the original on 16 January 2017. Retrieved 13 January 2017.
  4. Cricket, Team Female (2016-10-15). "India - Rajasthan women's cricket team". Female Cricket. Retrieved 2023-09-04.

వెలుపలి లంకెలు[మార్చు]