త్రిపుర మహిళా క్రికెట్ జట్టు
Appearance
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | అన్నపూర్ణ దాస్ |
యజమాని | త్రిపుర క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్వంత మైదానం | మహారాజా బీర్ బిక్రమ్ కాలేజ్ స్టేడియం, అగర్తలా |
సామర్థ్యం | 30,000 |
చరిత్ర | |
WSODT విజయాలు | 0 |
SWTL విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | www.tcalive.com |
త్రిపుర మహిళల క్రికెట్ జట్టు, భారత దేశవాళీ మహిళా క్రికెట్ జట్టు, ఇది భారత రాష్ట్రమైన త్రిపురకుప్రాతినిధ్యం వహిస్తుంది.[1] ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ (జాబితా ఎ), సీనియర్ మహిళల టీ20 లీగ్‌లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యంవహించింది.[2][3]
ప్రస్తుత బృంద సభ్యులు
[మార్చు]- మౌచైటీ దేబ్‌నాథ్ (వికెట్ కీపరు)
- జుమ్కీ దేబ్‌నాథ్
- నికితా దేబ్‌నాథ్
- అంబికా దేబ్‌నాథ్
- రిజు సాహా
- అన్నపూర్ణ దాస్ (కెప్టెన్)
- షియులీ చక్రవర్తి
- మమన్ రబిదాస్
- ప్రియాంక ఆచార్జీ
- మౌతుషి డే
- స్వీటీ సిన్హా
- సురవి రాయ్
- పూజ దాస్
- సులక్షణ రాయ్
మూలాలు
[మార్చు]- ↑ "Tripura Women at Cricketarchive".
- ↑ "senior-womens-one-day-league". Archived from the original on 17 January 2017. Retrieved 13 January 2017.
- ↑ "senior-womens-t20-league". Archived from the original on 16 January 2017. Retrieved 13 January 2017.