Jump to content

హర్యానా మహిళా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
హర్యానా మహిళల క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్మాన్సీ జోషి
జట్టు సమాచారం
స్థాపితంతెలియదు
మొదటి రికార్డ్ మ్యాచ్: 1973
స్వంత మైదానంచౌదరి బన్సీ లాల్ క్రికెట్ స్టేడియం, లాహ్లీ
చరిత్ర
WSODT విజయాలు0
WSTT విజయాలు0

హర్యానా మహిళల క్రికెట్ జట్టు అనేది భారతదేశం, హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నమహిళల క్రికెట్ జట్టు.ఈ జట్టుమహిళల సీనియర్ వన్డే ట్రోఫీ, 2008-09 నుండి మహిళల సీనియర్ టీ20 ట్రోఫీలోపోటీపడుతుంది. వారు ఏ ట్రోఫీలోనూ ఫైనల్‌కు చేరుకోలేదు.[1]

ప్రస్తుత క్రీడాకారులు[2]

[మార్చు]
  • దీయా యాదవ్
  • జ్యోతి యాదవ్
  • మంజీత్ శివాచ్
  • తానీషా ఓహ్లాన్
  • తనిష్క శర్మ
  • భావనా ​​ఓహ్లాన్
  • ప్రియాంక శర్మ
  • రాగిణి లాత్వాల్
  • శీతల్ రానా
  • సోనియా మెంధియా
  • భారతీ కశ్యప్
  • తన్ను జోషి
  • అమన్‌దీప్ కౌర్
  • పూజా ఫోగట్
  • సుమన్ గులియా
  • త్రివేణి వసిష్ఠ
  • వందనా సైనీ

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Haryana Women". CricketArchive. Retrieved 18 January 2022.
  2. "ఆర్కైవ్ నకలు". m.devcdc.com. Archived from the original on 2024-10-07. Retrieved 2024-10-03.

వెలుపలి లంకెలు

[మార్చు]