అనూజా పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనూజా పాటిల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అనూజా అరుణ్ పాటిల్
పుట్టిన తేదీ (1992-06-28) 1992 జూన్ 28 (వయసు 31)
కొల్హాపూర్, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 35)2012 సెప్టెంబరు 29 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2019 నవంబరు 20 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ ట్వంటీ20
మ్యాచ్‌లు 50
చేసిన పరుగులు 386
బ్యాటింగు సగటు 17.54
100లు/50లు 0/1
అత్యుత్తమ స్కోరు 54*
వేసిన బంతులు 1036
వికెట్లు 48
బౌలింగు సగటు 21.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు -
అత్యుత్తమ బౌలింగు 3/14
క్యాచ్‌లు/స్టంపింగులు 17/-
మూలం: ESPNcricnfo, 19 జనవరి 2020

అనూజా పాటిల్, మహారాష్ట్రకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. భారతదేశం తరపున మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది.[1][2]

జననం

[మార్చు]

అనూజ 1922, జూన్ 28న మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జన్మించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

2012 సెప్టెంబరు 29న గాలే అంతర్జాతీయ స్టేడియంలో ఇంగ్లాండ్ మహిళల అంతర్జాతీయ మ్యాచ్ తో టీ20 క్రికెట్ తోకి అరంగేట్రం చేసింది. పాటిల్ మహారాష్ట్ర తరపున కూడా ఆడింది.[3]

2018 అక్టోబరులో వెస్టిండీస్‌లో జరిగిన 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో ఆమె భారత జట్టులో ఎంపికైంది.[4][5] 2019 నవంబరులోవెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా, తన 50వ టీ20 మ్యాచ్‌లో ఆడింది.[6]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Anuja Patil". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  2. "Anuja Patil Profile". Yahoo Inc. Portal.
  3. "Anuja Patil Profile". Board of Control for Cricket in India. Archived from the original on 2012-12-06.
  4. "Indian Women's Team for ICC Women's World Twenty20 announced". Board of Control for Cricket in India. Archived from the original on 2018-09-28. Retrieved 2023-08-09.
  5. "India Women bank on youth for WT20 campaign". International Cricket Council. Retrieved 2023-08-09.
  6. "Jemimah Rodrigues, Veda Krishnamurthy fifties give India 5-0 sweep over West Indies". ESPN Cricinfo. Retrieved 2023-08-09.

బయటి లింకులు

[మార్చు]