Jump to content

దేవిశెట్టి వినయ్ కుమార్

వికీపీడియా నుండి
దేవిశెట్టి వినయ్ కుమార్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1977-04-21) 1977 ఏప్రిల్ 21 (వయసు 47)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996-2007హైదరాబాదు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్టు-ఏ
మ్యాచ్‌లు 74 37
చేసిన పరుగులు 3,544 1,169
బ్యాటింగు సగటు 34.07 43.29
100లు/50లు 5/22 2/9
అత్యధిక స్కోరు 126 104
క్యాచ్‌లు/స్టంపింగులు 48/0 12/0
మూలం: ESPNcricinfo, 22 ఆగస్టు 2018

దేవిశెట్టి వినయ్ కుమార్, తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1996 నుండి 2007 మధ్యకాలంలో హైదరాబాద్ తరపున ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

జననం

[మార్చు]

వినయ్ కుమార్ 1977 ఏప్రిల్ 21న జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

ఫస్ట్-క్లాస్

[మార్చు]

1996-97లలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2007 జనవరి 10 నుండి 12 వరకు హైదరాబాదు నగరంలో పంజాబ్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[2] 74 మ్యాచ్‌లలో 188 ఇన్నింగ్స్ ఆడి 34.07 సగటుతో 3,544 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 22 అర్థ సెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 126.

లిస్టు-ఎ

[మార్చు]

1999-98 మధ్య లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2006 ఫిబ్రవరి 16న హైదరాబాదు నగరంలో గోవా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[3] 37 మ్యాచ్‌లలో 34 ఇన్నింగ్స్ ఆడి 43.29 సగటుతో 1,169 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 9 అర్థ సెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 104.

మూలాలు

[మార్చు]
  1. "Devisetty Vinay Kumar". ESPN Cricinfo. Retrieved ఏప్రిల్ 24 2016. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "Full Scorecard of Punjab vs Hyderabad Group B 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-16. Retrieved 2022-11-28.
  3. "Full Scorecard of Hyderabad vs Goa 2005/06 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-02-06. Retrieved 2022-11-28.

బయటి లింకులు

[మార్చు]