అక్షాంశ రేఖాంశాలు: 31°20′37″N 75°34′59″E / 31.34361°N 75.58306°E / 31.34361; 75.58306

దేవి తలాబ్ మందిరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవి తలాబ్ మందిరం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:పంజాబ్
జిల్లా:జలంధర్
ప్రదేశం:జలంధర్
భౌగోళికాంశాలు:31°20′37″N 75°34′59″E / 31.34361°N 75.58306°E / 31.34361; 75.58306
చరిత్ర
నిర్మాత:ష.మోహన్ లాల్ చోప్రా
వెబ్‌సైటు:http://devitalabmandir.com//

దేవి తలాబ్ మందిరం, పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌ నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇది భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతోంది.[1] ప్రధాన దేవి తలాబ్ మందిరం పక్కన, కాళికాదేవి పాత దేవాలయం ఉంది. దేవాలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటైన పాత ట్యాంక్ ను భక్తులు పవిత్రంగా భావిస్తారు. జమ్మూ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ దేవాలయాన్ని పోలి ఉన్న[2] ఈ దేవాలయం లోపల, దాని పైభాగంలో బంగారు తాపడం ఉంది.

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]
  • మాతా దుర్గా మూర్తి
  • ఛారిటబుల్ హాస్పిటల్
  • అమర్‌నాథ్ గుహ
  • వైష్ణో దేవి గుహ
  • చెరువు
  • ఫుడ్ క్యాంటీన్
  • కాళికామాత మందిరం
  • రామ్ హాల్
  • హరి వల్లభ సంగీత సన్మేలన్

చిత్ర గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Devi Talab Mandir | Devi Talab Jalandhar | Mandir Devi Maa | Jalandhar".
  2. "Devi Talab Mandir". www.facebook.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-03.