దారుల్ ఉలూమ్ దేవ్ బంద్
స్వరూపం
(దేవ్ బందీ నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:Jameah Darul Uloom Deoband.jpg | |
రకం | ఇస్లామీయ విశ్వవిద్యాలయం |
---|---|
స్థాపితం | 31 మే 1866 |
ఛాన్సలర్ | మజ్లిస్-ఎ-షూరా |
వైస్ ఛాన్సలర్ | ముఫ్తి అబుల్ ఖాసిం నౌమాని |
స్థానం | దేవ్ బంద్, ఉత్తర ప్రదేశ్, భారత్ |
జాలగూడు | darululoom-deoband.com |
దారుల్ ఉలూం దేవ్ బంద్ (హిందీ: दारुल उलूम देवबन्द, Urdu: دارالعلوم دیوبند) ఒక ఇస్లామీయ ధార్మిక విశ్వవిద్యాలయం. ఇక్కడే దేవ్ బంద్ ఇస్లామీయ ఉద్యమం ప్రారంభమయింది. ఉత్తర ప్రదేశ్ సహ్రాన్ పూర్ జిల్లా లోని దేవ్ బంద్‌లో గలదు. దీని స్థాపన 1866 లో జరిగింది.
ఉగ్రవాదంపై ఖండన
[మార్చు]2008 ఫిబ్రవరి, ఉగ్రవాదాన్ని వ్యతిరేకస్తూ సభ నిర్వహించారు. ఉగ్రవాదం, ఇస్లాంకు తీవ్ర వ్యతిరేకమని ప్రకటించారు.[1]
ప్రచురణలు
[మార్చు]- అల్-దాయీ / అద్-దాయీ (అరబ్బీ మాసపత్రిక) ; ఎడిటర్ : మౌలానా నూర్ ఆలం ఖలీల్ అమీని.
- మాహ్ నామహ్ దారుల్ ఉలూమ్ (ఉర్దూ మాస పత్రిక) ; ఎడిటర్ : మౌలానా హబీబుర్ రహ్మాన్ ఖాసిమి.
- ఆయినా దారుల్ ఉలూమ్ (ఉర్దూ పక్షపత్రిక) ; ఎడిటర్: మౌలానా కఫీల్ అహ్మద్ అలవి.
ఫత్వాలు
[మార్చు]ఇస్లామీయ న్యాయశాస్త్ర విషయాలలో, ముస్లిం పర్సనల్ లా విషయాలలో ఫత్వాలను జారీ చేస్తుంది.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Muslim clerics declare terror "un-Islamic" Muslim clerics declare terror 'un-Islamic'. Times of India Feb. 25, 2008
బయటి లింకులు
[మార్చు]- Deoband 'Ulama's Movement for the freedom Of India [1]
- Official website of Darul ‘Uloom Deoband
- Darul Iftaa website of Darul ‘Uloom Deoband
- Deoband.org | Shari'ah, Tariqah, Adherence to the Sunnah and Love for the Prophet (Peace be upon him)
- Friends of Deoband | 'Ulama Ahlus Sunnah
- Darul ‘Uloom Deoband Blog
- Indian Muslim News and Views[permanent dead link]
- Deobandi Islam
- "Traditionalist" Islaamic Activism: Deoband, Tableeghis, and Talibs
- "Darul ‘Uloom, Deoband issues anti-terrorism Fatwaa Archived 2012-03-23 at the Wayback Machine
- Daarul Ishaa’at UK – House Of Propagation – Online Islamic Store
- ‘Ulama's progressive stand on Yoga, terrorism, other issues needs to be praised[permanent dead link]
- Online Books By ‘Ulamaa of Deoband
- Radd-e-Baatilah
- Deobandi 'Ulamaa's movement for freedom of India
- Online Islamic Fatawaa
- Online Islamic Study
- Darul Uloom, is the most radical of all religious seminaries in South Asia [2]