దేసింగురాజు కథ
(దేశింగురాజు కథ నుండి దారిమార్పు చెందింది)
దేసింగురాజు కథ (1960 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.ఆర్.రఘునాధ్ |
నిర్మాణం | పి.ఎస్. రెడ్డి |
తారాగణం | ఎం.జి.రామచంద్రన్, పి.భానుమతి, పద్మిని |
సంగీతం | పామర్తి |
గీతరచన | శ్రీశ్రీ |
ఛాయాగ్రహణం | ఎం.ఎ.రహ్మాన్ |
నిర్మాణ సంస్థ | కృష్ణా పిక్చర్స్ |
భాష | తెలుగు |
దేసింగురాజు కథ 1960 లో విడుదలైన డబ్బింగ్ డబ్బింగ్ సినిమా. దీనికి రాజా దేసింగు (ராஜா தேசிங்கு, 1960) అనే తమిళచిత్రం మూలం.
నటీనటులు
[మార్చు]- భానుమతి
- పద్మిని
- ఋష్యేంద్రమణి
- రాగిణి
- కుమారి కమల
- లక్ష్మీప్రభ
- ఎం.ఎన్.రాజం
- టి.ఎ.మధురం
- ఎం.జి.రామచంద్రన్
- రాజేంద్రన్
- బాలయ్య
- తంగవేలు
- ఒ.ఎ.కె.దేవర్
- చక్రపాణి
- ఎన్.ఎస్.కృష్ణన్
పాటలు
[మార్చు]- పాల కడలి మీద పాము పడగనీడ పవళించు - ఎం. ఎల్. వసంతకుమారి
- ఆననబింబం నిన్నే ఆశించునే ఇపు డీ ఆనందలోకంలోనె -
- కాశీ పిచుక గాలిపిట్టా పావురాయి వాలెనిట్టా -
- బాలరాజు పుట్టాడే వేల సంపద తెచ్చాడే వాని చక్కని నేత్రం -
- పాటుపడే నీతి కులం యె అమ్మె నాది మాట తప్పని జాతి - పి. లీల
- లోకులకు మేలుచేస్తే నీకతడు తోడు సుమా సన్మతి -
- వినుడు వినుడు దేసింగురాజు కథ వీనుల (బుర్రకథ) - మాధవపెద్ది బృందం
- వినవోయి రాజకుమారా మణికాంతదీపమరాళా -
- సరసరాణి కల్యాణి - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
వెలుపలి లింకులు
[మార్చు]ராஜா தேசிங்கு (1960 திரைப்படம்)
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)