దే దీ హమే ఆజాదీ
Jump to navigation
Jump to search
"దే దీ హమే ఆజాదీ" | |
---|---|
Single by ఆశా భోస్లే | |
from the album జాగృతి | |
విడుదల | 1954 |
రికార్డింగు | 1954 |
శైలి | Film soundtrack, దేశభక్తి గీతం |
గీత రచయిత | కవి ప్రదీప్ |
స్వరకర్త(లు) | హేమంత్ కుమార్ |
మూస:External music video |
దే దీ హమే ఆజాది (అద్భుతంగా మాకు స్వేచ్ఛ ఇచ్చారు) లేదా సబర్మతి కే సంత్ అనేది కవి ప్రదీప్ రాసిన భారతీయ సినిమా పాట. ఇది మహాత్మా గాంధీకి, అతని అహింస స్వభావానికి అంకితమైన దేశభక్తి గీతం.[1][2][3] ఇది బాలీవుడ్ చిత్రం జాగృతి (1954) లోని సౌండ్‌ట్రాక్. ఈ పాటను ఆశా భోంస్లే పాడారు.[4]
పాటలో కొంత భాగం
[మార్చు]దే దీ హమే ఆజాదీ బినా ఖడగ్ బినా డాల్
సాబర్మతీ కె సంత్ తూనే కర్ దియా కమాల్
ఆంధీ మె భీ జలతీ రహీ గాంధీ తేరీ మశాల్
సానర్మతీ కె సంత్ తూనే కర్ దియా కమాల్
దే దీ హమే ఆజాదీ బినా ఖడగ్ బినా డాల్
సాబర్మతీ కె సంత్ తూనే కర్ దియా కమాల్
రఘుపతి రాఘవ రాజా రామ్
మూలాలు
[మార్చు]
- ↑ Pramod Kumar Sharma. Mahatma a Scientist of the Intuitively Obvious. Partridge Publishing. p. 9. ISBN 9781482819236.
- ↑ "Driving home a point through songs". 4 October 2008.
- ↑ Shyamhari Chakra (3 October 2007). "Tributes through songs".
- ↑ Vijay Lokapally (13 June 2009). "Jagriti 1954".