Jump to content

దొంగలు దొరలు (1964 సినిమా)

వికీపీడియా నుండి
దొంగలు దొరలు
(1964 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి. ఆర్. పంతులు
తారాగణం శివాజీ గణేశన్, ఎం. ఆర్. రాధ, బాలాజీ, దేవిక, వాసంతి, సంధ్య
సంగీతం జె. పురుషోత్తం
నేపథ్య గానం పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి, పిఠాపురం నాగేశ్వరరావు, గోపాలం, యం.రాజు
గీతరచన రాజశ్రీ, వై. ఆదిశేషారెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీదేవి పిక్చర్స్
భాష తెలుగు

దొంగలు దొరలు 1964, సెప్టెంబరు 9న విడుదలైన అనువాద తెలుగు చలనచిత్రం. బి. ఆర్. పంతులు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, ఎం. ఆర్. రాధ, బాలాజీ, దేవిక, వాసంతి, సంధ్య తదితరలు నటించగా, జె. పురుషోత్తం సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: బి. ఆర్. పంతులు
  • సంగీతం: జె. పురుషోత్తం
  • నిర్మాణ సంస్థ: శ్రీదేవి పిక్చర్స్

పాటలు

[మార్చు]
  1. ఆదిమనుజుని గాథ నిలిపే సాటి గాథ యిదేగా - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: రాజశ్రీ
  2. గగనాన తేలే రేరాజా వినరావా రారాదు నా దరికి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: రాజశ్రీ
  3. ఇంతే ఇంతే ఎప్పటికైనా జగతి మారదే - పిఠాపురం నాగేశ్వరరావు - రచన: రాజశ్రీ
  4. నా నీడ నువ్వని నీ ఎద పలికినదా.. నేను నువ్వని - పి.బి.శ్రీనివాస్ - రచన: రాజశ్రీ
  5. నీవే నాకిల తోడు మరి నీడవు దయచూపించు - గోపాలం, యం.రాజు - రచన: రాజశ్రీ
  6. వేడుకైనది జీవితం వెన్నెల జల్లే ప్రేమలే - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: వై. ఆదిశేషారెడ్డి

మూలాలు

[మార్చు]
  1. ఘంటసాల గళామృతం. "దొంగలు దొరలు - 1964 (డబ్బింగ్)". Retrieved 3 October 2017.[permanent dead link]